Deepika padukone tamasha movie special song ranbir kapoor ar rahman director imthiyaz ali

deepika padukone news, deepika padukone song news, deepika padukone tamasha movie, deepika padukone hot photos, deepika padukone hot news, deepika padukone ar rahman, deepika padukone ranbir kapoor, ranbir kapoor news, ranbir kapoor tamasha movie, tamasha movie updates, ar rahman news, director imthiyaz ali

deepika padukone tamasha movie special song ranbir kapoor ar rahman director imthiyaz ali : Deepika padukone to sing a song in tamasha movie. In this movie she is pairing with her ex lover ranbir kapoor. This movie is to be directed by imthiyaz ali and music is given by ar rahman.

చివరికీ దీపికా కూడా ఆ జాబితాలో చేరింది...?

Posted: 02/11/2015 12:09 PM IST
Deepika padukone tamasha movie special song ranbir kapoor ar rahman director imthiyaz ali

ఇటీవలె కాలంలో స్టార్ హీదాలో వున్న హీరోహీరోయిన్లందరూ తమనుతాము మరింతగా ప్రచారం చేసుకోవడం కోసం సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్తతరహా సబ్జెక్టులను ఎంచుకోవడం, రియల్ స్టంట్స్ చేయడం, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం, పాటలు పాడటం.. ఇలా రకరకాల రంగాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. అంటే.. కేవలం నటనకు మాత్రమే ఫిక్సయిపోకుండా ఇతరత్ర విభాగాల్లోనూ తమ టాలెంట్’ను నిరూపించుకుంటున్నారు. తద్వారా వారి ఇమేజ్ మరింతగా పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. కాలక్రమంలో ఇండస్ట్రీలోనూ పోటీలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ తారలు సైతం ఇలా చేయక తప్పదు మరీ!

ఇక మేటర్’లోకి వస్తే.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్న సల్మాన్ ఖాన్ సింగింగ్ రంగంలో అడుగు వేసిన సంగతి తెలిసిందే! ఇక తన అందచందాలతో యువకుల్ని కట్టిపడేసిన ఆలియా కూడా మైకు పట్టేసుకుంది. వీరిలాగే శ్రద్ధాకపూర్, ప్రియాంకచోప్రా కూడా బాడీ లాంగ్వేజ్’తోపాటు తమ స్వరబాణీలతో ప్రేక్షకుల్ని మైమరిపిస్తున్నారు. ఇప్పుడు దీపికా పడుకునే కూడా ఈ జాబితాలో చేరిపోయిందన్నమాట! అథ్లెటిక్స్ రంగంలో తన ప్రతిభను చాటునుకున్న దీపికా... ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్’గా ముద్ర వేసుకుని నటనలో తనేంటో నిరూపించుకుంది. ఇప్పుడు గాయనిగా తన టాలెంట్’ను ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతోంది.

మాజీ ప్రేమికుడైన రణబీర్ కపూర్’తో కలిసి దీపికా పడుకునే ‘తమాషా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోనే ఈ అమ్మడు ఓ పాట పాడనున్నట్లు సమాచారం! దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ఇదివరకే వచ్చిన ‘జబ్ వి మెట్’, ‘రాక్ స్టార్’, ‘హైవే’ మూవీలు మ్యూజిక్ పరంగా సక్సెస్ అయ్యాయి. అంతేకాదు.. ‘హైవే’ చిత్రంతో ఆలియాభట్’కు గాయనిగా పరిచయం చేసిన రెహ్మాన్.. ఇప్పుడు దీపికాకు కూడా అవకాశం ఇచ్చేందుకు ఓకే చెప్పాడట! అలా ఆ విధంగా దీపికా కూడా త్వరలోనే తన మధురస్వరాన్ని వినిపించేందుకు సిద్ధమవుతోందని ఆ మూవీ యూనిట్ బృందం వెల్లడిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more