Nora fatehi item song in ntr latest movie

nora fatehi, nora fatehi wiki, nora fatehi hot, nora fatehi latest photos, nora fatehi photoshoot, nora fatehi latest hot photos, nora fatehi in ntr movie, nora fatehi item song, nora fatehi latest updates, ntr, ntr movies, ntr latest movies, ntr upcoming movies, ntr family, ntr wiki, ntr son, ntr puri jagannath movie, puri jagannath, puri jagannath movies, puri jagannath latest movies, telugu item songs, telugu evergrees songs, telugu latest songs, latest telugu movies, tollywood updates, latest news, movie news

new actress nora fatehi done her first hot item song in ntr latest movie gossips that this will give a boost to nora film career : nora fatehi succesfully completed her first item song with ntr in her latest movie hopes fans will receive her glamour look

నోరు తెరుచుకుని చూస్తారా మరి..?

Posted: 10/09/2014 03:23 PM IST
Nora fatehi item song in ntr latest movie

అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న టాలీవుడ్ కు మరో కొత్త అందం వచ్చింది. ఆమె పేరే నోరా ఫతేహి. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారు అని గంపెడు ఆశలతో టాలీవుడ్ కు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి కొత్త సినిమాలో స్టెప్టులు కూడా వేసింది. తారక్ తాజా సినిమాలో ఈమెతో తీసిన స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. సెట్ లో ఉన్నవారంతా నోరా అదరగొట్టింది. అందాలు పిచ్చెక్కించటం ఖాయం అని అంటున్నారు. సూపర్ స్టెప్పులతో పాటు, హీటెక్కించే లుక్కులు.., నోరు తెరుచుకుని చూసేంతలా ఉన్న అందాలు అని ఆమె గురించి చెప్పుకుంటూ పోతున్నారు.

తొలి స్పెషల్ సాంగ్ అయినా స్పెషల కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాటతో ఫతేహి ప్రేక్షకులకు దగ్గరయితే.., ఆమె పంట పండినట్లే అని చెప్పాలి. ఎందుకంటే తొలి సినిమానే ఎన్టీఆర్ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇది హిట్ అయితే ఆమె కెరీర్ ఎక్కడకో వెళ్లిపోవటం ఖాయం. తెలుగు ప్రేక్షకులనే నమ్ముకుని వచ్చిన ఫతేహికి ప్రేక్షకులు పట్టం కడతారా లేక.., పంపించేస్తారా? అనేది సినిమా విడుదల అయితేనే తెలుస్తుంది. ఒకప్పటి ఐటం సాంగ్ లే కాస్త డిఫరెంట్ లుక్ తో స్పెషల్ సాంగ్ లుగా పేరు మారాయి కాని ఎక్స్ పోజింగ్ అనే కాన్సెప్ట్ మాత్రం మారలేదు.

‘రభస’ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. గత అనుభవాల నేపథ్యంలో కధల ఎంపికతో పాటు.., బడ్జెట్ విషయంలో నందమూరి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మంచి కథ, తక్కువ బడ్జెట్ ఉండేలా చూస్తున్నాడు. ఇక పూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ముందుగా దేవిశ్రీ అనుకున్నా తర్వాత కొన్ని కారణాలతో అనూప్ రూబెన్స్ కు అప్పగించారు. పోలిస్ క్యారెక్టర్ నేపథ్యంతో వస్తున్న ఈ కథ నందమూరి ఫ్యాన్స్ కు నచ్చుతుంది అని ఫిలింనగర్ ప్రముఖులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nora fatehi  jr ntr  puri jagannath  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more