Puri jagannath son aakash as hero

puri jagannath, puri jagannath movie, puri jagannath wiki, puri jagannath latest updates, puri jagannath ntr movie, puri jagannath house, puri jagannath home, puri jagannath new home, puri jagannath family, puri jagannath son, puri jagannath daughter, puri jagannath son aakash, aakash movies, aakash hero, puri jagannath son movies, time pass, time pass movie, time pass movie download, time pass movie songs free download, tollywood, latest news

director puri jagannath aakash is entering into telugu film industry as hero with a marathi remake film : aakash son of puri jagannath to enter into industry as hero soon with marathi remake movie time pass

బాప్ ఏక్ నంబర్.., బేటా దస్ నంబర్

Posted: 10/09/2014 01:24 PM IST
Puri jagannath son aakash as hero

రాజకీయాలకు పరిమితం అయిన వారసత్వాలు సినిమాలకు కూడా అలవాటుపడ్డాయి అని అంతా అనుకుంటున్నారు. రెండు నుంచి మూడు తరాల వారు తెలుగు సినిమా ఇండస్ర్టీలో ఎంతో మంది ఉన్నారు. ఒక్క తెలుగుకు ఏమిటి మొత్తం సినిమా ఇండస్ర్టీలో ఇలాంటి హవా కొనసాగుతోంది. చిన్నప్పటి నుంచే సినిమాల్లో కన్పిస్తూ భవిష్యత్తులో తామే హీరోలము అని ముందే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇప్పుడిదే కోవలో డైరెక్టర్ పూరి కొడుకు కూడా వచ్చేస్తున్నాడట. పూరి కొడుకు ‘ఆకాశ్’ త్వరలోనే సినిమా అరంగేట్రం చేస్తాడని ఫిలింనగర్ లో టాక్ వస్తోంది.

అదేంటి అబ్బాయి ఇప్పటికే సినిమాల్లో కన్పించాడు కదా మళ్లీ అరంగేట్రం.., తెరంగేట్రం ఏమిటి అనుకుంటున్నారా... అప్పుడప్పుడూ చిన్నప్పటి హీరోలా కొన్ని సినిమాల్లో కన్పించిన ‘ఆకాశ్’ ఇప్పుడు పూర్తిగా హీరోగా ఎంట్రి ఇస్తున్నాడన్నమాట. ఇందుకోసం సినిమాను కూడా అప్పుడే ఎంపిక చేశారట. మరాఠీలో హిట్ అయిన ‘టైం పాస్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడట. ఫేమస్ డైరెక్టర్ అబ్బాయి సినిమాకు అంతా పెద్దవారే అండగా ఉన్నారు. ‘రిషి’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన రాజ్ మదిరాజు ఈ మూవీని తెలుగులో తెరకు ఎక్కిస్తున్నాడు. ఇక రమేష్ ప్రసాద్ ( నాటి తరం ప్రముఖ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ కుమారుడు, ప్రసాద్ మల్టి ప్లెక్స్, ప్రసాద్ ల్యాబ్స్ యజమాని) ఆకాశ్ తొలి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గతంలో రమేష్-రాజ్ కాంబినేషన్ లోనే ‘రిషి’ సినిమా వచ్చింది. మళ్ళీ వీరిద్దరూ ఇప్పుడు ఆకాశ్ కోసం కలుసి సినమాను తీస్తున్నారు. సో మన తెలుగు తెరకు మరో కొత్త స్టార్ వెలుగు త్వరలోనే అందుతుంది. డైరెక్టర్ కొడుకు కావటం వల్ల ఆకాశ్ సినిమాలపై అంచనాలు మామూలుగా ఉండవని ఇప్పుడే చెప్పగలము. వాటిని నిలబెట్టుకుంటూ.. ఇండస్ర్టీలో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లగలగటం ఆకాశ్ ముందున్న సవాల్. దీనికి తండ్రి సహకారం.., దర్శకత్వం అందిస్తాడనుకోండి. మనమైతే యంగ్ హీరోకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri jagannath  aakash  movies  time pass  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more