Suzanne parties hard with arjun rampal

Suzanne parties hard with Arjun Rampal,sussanne,hrithik roshan,bollywood,entertainment, arjun rampal,hrithik sussanne divorce

A day after diving divorce, Suzanne Khan was spotted partying hard with her alleged boyfriend and Bollywood actor Arjun Rampal.

మొగుడ్ని వదిలి బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్

Posted: 05/06/2014 06:24 PM IST
Suzanne parties hard with arjun rampal

బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్, అతని భార్య సుజానేల మధ్య విబేధాల కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉంటూ, ఇటీవలే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న 17 ఏళ్ళ ఫ్రెండ్ షిప్ కి, 13 ఏళ్ళ వివాహ బంధానికి తెర పడినట్లయింది. వీరిద్దరు విడిపోవడానికి ఎన్నో కారణాలు బాలీవుడ్ నుండి వినిపించాయి.

ప్రస్తుతం విడిగా ఉంటున్న సుజానే తన బాయ్ ఫ్రెండ్ అయిన అర్జున్ రాంపాల్ తో పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ ముంబయి మీడియా కంట పడటంతో ఇప్పుడు ముంబయి జనాలు... సుజానే అర్జున్ రాంపాల్ కోసమే కావాలని హ్రితిక్ నుండి విడిపోయిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే హ్రితిక్, సుజానేల గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు.

తాము వేరైన తర్వాత కూడా యథావిథిగా సంతోషంగానే వుంటున్నాం అని జనానికి చాటి చెప్పడానికే వాళ్లు ఇలా వేర్వేరుగా పార్టీలు చేసుకుంటున్నారే తప్పితే ఇందులో ఇంకా ఎక్కువగా ఊహించుకోవడానికేమీ లేదని బలంగా చెబుతున్నారు. అయినా భర్త నుండి విడిపోయిన కొద్ది రోజులకే ఇలా పార్టీలంటూ తిరిగితే ఇలా అనుకోకపోతే ఎలా అనుకుంటారు చెప్పండి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more