తెలుగు టీవీ యాంకర్స్ అంటే మరీ ఇంత ఛీపా? అనే విధంగా మన తెలుగు యాంకర్ రేష్మీ జీవితం ఉందని బుల్లితెర అభిమానులు అంటున్నారు. హాట్ యాంకర్ అనసూయ ను సైతం మరిపించిన రేష్మీ జీవితం ఇలా ఉంటుందని ఎవరు ఊహించరు. అనసూయ తన హాట్ లుక్స్ , రొమాన్స్ మాటలతో.. బుల్లి తెర అభిమానులకు ఆనందం నింపిన విషయం తెలిసిందే.
అయితే అనసూయ వేసిన తప్పడగుతో.. ఆమె బుల్లితెరకు కొన్నాళ్లు దూరంగా ఉంది. ఈటీవీ జబర్థస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన అనసూయ దూరం కావటంతో.. ఆమె స్థానంలో రేష్మీ రావటం జరిగింది, ఈ షోకు ప్రముఖ నటుడు నాగబాబు, నటి రోజా జడ్జీలుగా ఉండటమే.. ఈ షో హైలైట్ అయ్యినట్లు బుల్లితెర అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ లో నటించే కమెడియన్ నటులతో.. జబర్థస్త్ బాగా పాపులర్ అయ్యిందని అభిమానులు అంటున్నారు.
అయితే ఈ షోలో నటించి కామెడీ నటులు .. గతంలో అనసూయ మీద రొమాన్స్ జోకులు, పంచ్ లు వేసిన విషయం తెలిసిందే. ఒక సమయంలో శ్రుతి మించిన రొమాన్స్ జోకులు అనసూయ మీద పడ్డాయి. కానీ ఆమె మాత్రం ఇలాంటి ఆవేశానికి లోను కాకుండా ..ఆనందంగా నవ్వుతూ ముందు సాగిపోయింది. అంటే అనసూయకు పెళ్లి జరిగింది కాబట్టి ఇలాంటి రొమాన్స్ జోకులు బాగా ఎంజాయ్ చేసిందని బుల్లితెర అభిమానులు అంటున్నారు. కానీ ఇప్పుడు రేష్మీ అలా కాదు, ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. జబర్థస్త్ కామెడి నటులు వేసే జోకులతో .. ఆమెకు పెళ్లి కాదేమోనని భయం పట్టుకున్నట్లు తెలుస్తోందని ఇతర తెలుగు యాంకర్స్ అంటున్నారు.
రేష్మీ వేసుకొని పొట్టి బట్టలు మీద, ఆమె పెళ్లి మీద కమెడియన్స్ తమ కుళ్లు జోకులతో విరుచుపడటంతో, వారు నిజంగా అంటున్నారు, లేక కావాలని జోకు చేస్తున్నారో రెష్మీకి తెలియక .. చాలా ఇబ్బంది పడుతున్నట్లు గా కనిపిస్తుందని బుల్లి తెర రేష్మీ అభిమానులు అంటున్నారు.
ఒక సమయంలో అయితే .. శ్రుతి జోకులు ఒకటి పేలింది. ఈ దేశంలో.. ఖాళీగా ఆడది ఎవరు అంటే.. మన రేష్మీఅని చూపించటం, అంతేకాకుండా.. దేయ్యాలు నన్ను చూస్తే భయపడతాయి ..కానీ నేను మాత్రం రేష్మీని చూస్తే భయంతో చచ్చిపోతానని చెప్పటంతో.. ఆమెకు నవ్వలో , ఏడ్వలో అర్థంగాక.. పళ్లు వికిలిస్తూ... కెమెరాకు పోజు ఇవ్వటం చేస్తుంది. ఒక కామెడి నటుడు అయితే.. మరో అడుగు ముందుకేసి.. 100 రూపాయలకు అమ్మాయి కావాలా.. అంటూ రేష్మీ వస్తుందేమో అడుగు..ఇలాంటి చెత్త జోకులకు రెష్మీ బలైపోతుందని.. ఆమె అభిమానులు గోల చేస్తున్నారు.
కానీ తప్పదు.. మరి.. అది వ్రుత్తి ధర్మం అని కొంత మంది అంటున్నారు. రేష్మీ సన్నిహితులు మాత్రం ఇలాంటి దుర్బర జీవితం ఎందుకు అని ముఖం మీదనే ప్రశ్నించటంతో.. ‘‘ఇంటికి వెళ్లి లెన్స్ (తన కంటిలో ఉన్న లెన్స్ ) తీసి ఘోరంగా ఏడుస్తున్నాట్లు ’’ బుల్లి తెర యాంకర్స్ గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైన ఒక అమ్మాయి పై ఇలాంటి జోకులు తగ్గిస్తే చాలా బాగుంటుందని .. బుల్లితెర అభిమానులు కోరుకుంటున్నారు. అంటే ఈ షో ను ఎక్కవ శాతం..కుటుంబం కలిసి చూస్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి, వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసే బాధ్యత మనపై ఉందని కాబట్టి కొంచెం ఆలోంచించి కుటుంబ సమేతంగా నవ్వుకునే జోకులు పూయించాలని చదువుకున్న యువకులు కోరుతున్నారు.
యూత్ ను ద్రుష్టిలో పెట్టుకొని జోకులు రాస్తే.. వాటి ఫలితం మరోలా ఉంటుందని మన జబర్థస్త్ కమెడిన్స్ తెలుసుకోవాలని .. తెలుగు మహిళలు అంటున్నారు. ఇలాంటి రొమన్స్ జోకులు ఇక మీద రాకుండా ప్రముఖ నటుడు, నాగబాబు కొంచెం చర్యలు తీసుకోవాలని జబర్థస్త్ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more