Kannada heroine pranitha demands one crore

Praneetha, pranitha, ranitha demands one crore, Pranitha in demand in Tollywood, pranitha movies, Praneetha latest movies praneetha and pawan kalyan, attarintiki daredi movie.

kannada heroine pranitha demands one crore, Pranitha in demand in Tollywood

బాపూబొమ్మ నోరు తెరిచి అడిగితే.. ఇచ్చేవారు లేరా?

Posted: 02/25/2014 06:12 PM IST
Kannada heroine pranitha demands one crore

కన్నడ బాపూబొమ్మ తెలుగు తెరకు పరిచయం అయి  చాలా కాలం అయ్యింది. కానీ  ఈ బొమ్మ దగ్గ సినిమా దొరకలేదు, అలాగే హిట్ కూడా కొట్టలేదు.  ఏదో చిన్న చిన్న సినిమాలో  తన అందాలను  భద్రంగా దాచుకుంటూ కాలం నెట్టుకొస్తున్న సమయంలో టాలీవుడ్ పవర్ ఆఫర్ ఇవ్వటమే ఆలస్యం  కన్నడ బాపూబొమ్మ ఎగిరిగంతేసింది.  

మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయటంతో.ఈ బొమ్మకు పేరు టాలీవుడ్  మారుమ్రోగిపోయింది.  ఈ కన్నడ బాపూ బొమ్మ పై అభిమానంతో (మోజుతో) చాలా మంది  బయట రిబ్బన్ కట్ చేయించుకున్నారు.ఈ రిబ్బన్ సీజన్లో ఈముద్దుగుమ్మ బాగానే సంపాదించనే విమర్శలు వినిపిస్తున్నాయి.   

అయితే  సినిమా అవకాశాలు మాత్రం  అంతంగా  రాలేదట.   అత్తారింటికి దారేది  సినిమాతో  తొలి విజయం దక్కించుకున్న చిన్నది , అణిగిమణిగి ఉంటుందని  అందురు అనుకున్నారు.  కానీ   ఈ బాపూబొమ్మ అలా కాదు.   రిబ్బన్ కటింగ్స్ ఎక్కువ కావటంతో కాస్త  బలుపు   చూపించింది. తన వద్దకు వచ్చిన  నిర్మాతకు .. పట్టపగలే  చుక్కలు చూపిస్తుందని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.

 ఈ కన్నడ కస్తూరికి ఒంటిమీద వంద గ్రాములు కండ కూడాలేదు గానీ కావాల్సిన పొగరు మాత్రం ఉందని  టాలీవుడ్ నిర్మాతలు  అంటున్నారు. ‘‘బికినికి తక్కువ.. శారీకి ఎక్కువ ’’ఒక సినిమాకే ఇలా  ఉంటే.. ఇక  నాలుగైదు సినిమాలు  వరుసగా విజయం  సాధిస్తే  ఈమె పరిస్థితి ఏమిటో అని  నిర్మాతలు   గుసగుసలాడుకుంటున్నారు. 

 అసలు ఇంతకీ  అత్తారింటికి పిల్ల ఏం  చేసిందో తెలుసా?  తాజాగా కన్నడలో నటించిన 'బ్రహ్మ' సినిమా కూడా హిట్టవడంతో ఈ చిన్నది ఇప్పుడు పారితోషికం పెంపుపై దృష్టి పెట్టిందట. దీంతో తన వద్దకు వచ్చే నిర్మాతలనుకోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు  కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి.  

అలా వచ్చిన నిర్మాతలు   కన్నడ బాపూ బొమ్మ ని కిందకి పైకి  ఒకసారి చూసి, వెళ్లి వస్తాం అని  అక్కడు వెళ్లిపోతున్నారట.  వెళ్లిన వారు మళ్లీ తిరిగి వచ్చే సాహసం ఎవరు చేయటం లేదని .. ఈ కన్నడ బాపూ బొమ్మ  పీఏ.. తన సన్నిహితుల  వద్ద నోరు జారినట్లు  విశ్వసనీయ వర్గాల సమాచారం.

అ అమ్మాయి డిమాండ్ విషయం తెలుసుకున్న  తోటి హీరోయిన్స్ ,  నువ్వు నోరిచి అడిగితే.. ఇచ్చే వారు ఉండాలి కదా  అని కళ్లు అటు ఇటు తిప్పుతూ.. బుంగమూతి పెడుతున్నారని  కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more