Madhuri dixit hot glamour in gulaab gang

madhuri dixit, gulaab gang, madhuri dixit hot glamour, Madhuri Dixit Juhi Chawla,

madhuri dixit hot glamour in gulaab gang

వయస్సు ముదిరిన.. ఆ విషయం తేడా రాదట?

Posted: 02/25/2014 11:17 AM IST
Madhuri dixit hot glamour in gulaab gang

వయస్సు ముదిరిన  హీరోయిన్స్ ను ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆమె గత అందం గురించి పదే పదే  గుర్తు చేసుకుంటారు   హీరోయిన్  సినీ జీవితానికి  పెళ్లే అని చాలా మంది అంటారు.  పెళ్లైన  తరువాత ఆ హీరోయిన్  కు , దర్శక  నిర్మాతలు  పెద్దగా పట్టించుకోరు.  పెళ్లైన హీరోయిన్స్ వద్ద నటించే మకరందం  ఉండదనే  ఉద్దేశంతోనే..  హీరోయిన్స్ కు సినిమా అవకాశాలు  ఇవ్వరు.  

అంటే  పెళ్లైన హీరోయిన్  కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి, ఆమె సినిమా అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఎంత పెద్ద  స్టార్ హీరోయిన్ కైనా  ఇలా సహజంగా జరుగుతుంది.  కానీ   ఒక   వయస్సు ముదిరి బాలీవుడ్ హీరోయిన్, ఐదు పదుల వయసులో కూడా.. కుర్రకారుకి తన అందంతో  పిచ్చేకేక్కిస్తుంది.  

దాదాపు  పది సంవత్సరాలు  బాలీవుడ్ తెరపై  తన అందంతో  కబాడ్డీ   ఆడుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వయస్సు అక్షరాల 56 అయిన,  తన అందం, అభినయం విషయంలో మాత్రం  పెళ్లికి ముందు   కనిపించినట్లు ఇప్పుడు వెలిగిపోతుంది.   ఇంతకీ ఈ బాలీవుడ్  సుందరి పేరు   మాధురీ దీక్షిత్. 

ఇప్పుడు  తన సెకండ్ ఇన్నింగ్స్  మొదలుపెట్టింది.  అయితే  మాధురీ దీక్షిత్  రీ ఎంట్రీతో   ప్రస్తుతం  హీరోయిన్స్  కు క్రేజ్ తగ్గిపోయింది.   బాలీవుడ్ ప్రేక్షకులు  మాధురీకే  బ్రహ్మరథం పడుతున్నారు.   ఇటీవల  వచ్చిన  థేడ్  ఇష్కియ  సినిమాలో   మాదురీ నటనకు అభిమానులు  ఫిదా అయ్యారు.  తాజాగా గులాబ్ గ్యాంగ్ చిత్రంలో త‌న ప్రియ‌మైన శ‌త్రువు శిల్పా శెట్టి తో క‌ల‌సి న‌టించింది. 

ఈ చిత్రంలో అందం, అభిన‌యం.. లో వీరిద్దరు పోటి ప‌డుతున్నారు. విష‌యం ఏమిటంటే..పాతికేళ్ల వ‌య‌స్సున్న హీరోయిన్స్ తమ గ్లామర్  ను మెయింట్ న్ చేయ‌డంలో ఎన్నో క‌ష్టాలు ప‌డ‌తుంటే.. మాధురీ మాత్రం 56 సంవ‌త్సరాల వ‌య‌సులో కూడా.. వారెవ్వా అనేలా మెయింటెన్ చేస్తుంట‌డం విశేషం. 

మాధురీ  వయస్సు ముదిరిన  ఆ విషయంలో  ఎలాంటి తేడా రాదని నవ్వుతూ చెబుతుంది.  మాధురీ అందం చూసిన  ప్రస్తుత హీరోయిన్స్  మెటికలు విరుస్తున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more