Sridevi about her grand children

Sridevi, Boney Kapoor, sridevi about her grandchildren, Jahnavi Kapoor, Khushi Kapoor

sridevi about her grandchildren

మనవరాళ్లతో కలలు కంటున్న శ్రీదేవి

Posted: 02/25/2014 06:57 PM IST
Sridevi about her grand children

ఐదుపదుల వయసు లో ఉన్న అతిలోక సుందరి తన మనవలు,  మనవాళ్లతో లో  కలలు కంటూ హాయిగా  ఉంటుంది.  సెలబ్రిటి హీరోయిన్స్  ఏదీ చేసిన  లోకానికి వింతగానే ఉంటుంది.  అలనాటి నటి శ్రీదేవి , వెండితెరపై   ఒక వెలుగు వెలిగిన అతిలోక సుందరి. తన ఇద్దరి కూతుళ్లకు ఇంకా పెళ్లి కాలేదు గానీ.  శ్రీదేవి  మాత్రం  తన మనవలు, మనవరాళ్ల గురించి ఇప్పుడే  కలలు కంటూ జీవిస్తుంది. 

తన పెద్ద కూతుర్ని  వెండితెరపైకి దించే ఆలోచనల్లో  ఉన్న శ్రీదేవి సడన్ గా ఇలా కలలు  కంటుంది.  ఇదీ మాములు కల కాదులేండి.  శ్రీదేవి  జీవిత కల అంటే  తన  పిల్లలు  జాహ్నవి, ఖుషి  జీవితంలో స్థిరపడి,  వాళ్లిద్దరు పెళ్లి చేసుకొని హాయిగా జీవించాలని నటి శ్రీదేవి కోరుకుంటుంది. అప్పుడు తన మనవలు, మనవరాళ్లను కూడా చూడాలనుకుంటున్నాను. అది నిజమైనప్పుడు నా కల నెరవేరినట్టే ' అని చెప్పుకొచ్చింది.

 స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు  మంచి  స్టార్ హీరోయిన్  అనిపించుకోవాలని  శ్రీదేవి తప్పించిపోయి నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు  తన ఇద్దరి పిల్లలు గురించి  కలలు కంటుంది.  సహజంగా ఏ తల్లైన తన పిల్లలు జీవితం  కంటే  ఏం ఆలోచిస్తుంది చెప్పండి.  

సెలబ్రిటి అయిన  నిజ జీవితంలో తల్లి  పాత్ర పోషించేటప్పుడు .. ఇలాంటి  కోరికలు, కలలు చాలా సహజమే అని సినీ పండితులు అంటున్నారు.  మన అందాల సుందరి శ్రీదేవి కల కూడా నేరవేరాలని  మనసారా కోరుకుందాం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more