Anushka fading glamour

Anushka Fading Glamour, Anushka, tollywood actress anushka, anushka new movie varna, anushka glamour fade, anushka latest movie news,

Anushka Fading Glamour

మెరిసిన ఆంటీ అందాలు

Posted: 11/23/2013 12:09 PM IST
Anushka fading glamour

యవ్వన వయసులో యోగ నేర్చుకొని.. మూడు పదుల వయసులో కూడా.. మిస మిసలాడుతూ..  రసిక ప్రియులకు  రాత్రులు నిద్రలేకుండా చేసిన టాలీవుడ్ బొమ్మాళి అందాలు  ఒక్కప్పుడు  సూపర్ అన్నారు. ఇప్పుడు అదే బెంగుళూర్ బొమ్మాళి అందాలను చూసి కెవ్వు కేక అనాల్సిన  వారే.. బాబోయ్ అంటే.. పెదవిరుస్తున్నారు. అంటే.. మూడు పదులు దాటిపోయిన అనుష్క అందాలలో భారీ మార్పులు జరిగినట్లు బొమ్మాళి అభిమానులు గుర్తించారు. అయితే గుర్తించిన   నోరు కుదురుగా ఉండదు కాబట్టి, బొమ్మాళికి బిరుదు ఇవ్వటం జరిగింది.  అనుష్క అందాలను  ఆనందపడిన వారే.. ఈరోజు అనుష్క అందాలను ఆంటీ అందాలుగా గుర్తించారు. అందుకే  ఆంటీ అనుష్కగా అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు బొమ్మాళి అభిమానులు. 

 

ఇంతకీ అలా మారటానికి కారణం.. ఇద్దరే ఉన్నరనే మాటలు కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. నిన్న  రిలీజ్ అయిన  ‘వర్ణ ’  సినిమా అనుష్కను చూసినవారంతా  ఇక ఆంటీ అని పిలవాల్సిందేనని అంటున్నారు. బొమ్మాళిలో ఆ హెయిర్ స్టయిల్, అడ్డబొట్టు, కట్టు వ్యవహారం చూస్తే అనుష్క కూడా చేతిలో వున్న రెండు సినిమాల అనంతరం హీరోయిన్ పాత్రలకు టాటా చెప్పేయాల్సి వస్తుందేమో? పైగా ఖలేజాలో మాదిరిగానే వర్ణలో కూడా చిరాగ్గా మొహం పెట్టడం మినహా ఆమె నటన గొప్పదనమేదీ కనిపించలేదని టాలీవుడ్ వాసులు అంటున్నారు.  

 

ఇంక  రెండు సినిమాలు తెరపైకి రావల్సి ఉంది.  ఆ సినిమాలో వస్తే.. బొమ్మాళి సినీ జీవితానికి పుల్ స్టాఫ్ పెట్టినట్లే అవుతుందని ఆమె అభిమానులు అంటున్నారు. వర్ణ సినిమాలోనే  ఇలా ఉంటే..  ఇక బహుబలి, రుద్రమదేవి సినిమాలో బొమ్మాళి అందాలను చూడలేమని  ఆమె అభిమానులు మానసికంగా డిసైట్ అయినట్లు టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక బెంగుళూర్ బొమ్మాళి సినీ జీవితం ఎలా ఉంటుందో  చూద్దాం. 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more