sunny leone | bollywood production houses | ek paheli leela movie

Sunny leone to start production house in bollywood

sunny leone, sunny leone production house, bollywood news, bollywood production houses, bollywood updates, sunny leone updates, sunny leone hot photo shoots, sunny leone gallery

Sunny leone to Start Production House in bollywood : Sunny revealed that she is planning to delve into the world of film and TV production. she wants to create a flexible canvas for Bollywood dreamers.

ఇండస్ట్రీలో వ్యాపారం మొదలుపెడుతున్న సెక్సీ భామ

Posted: 03/30/2015 09:58 AM IST
Sunny leone to start production house in bollywood

పోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ కి బాలీవుడ్ లో భారీ డిమాండ్ వున్న విషయం తెలిసిందే! తన సెడక్టివ్ సెక్సీ అవతారంతో కుర్రకారుల మతి పోగొడుతున్న ఈ అమ్మడు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు తన వలలో పడేసింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వ్యాపారం మొదలుపెట్టనుందని సమాచారం!

సన్నీలియోన్ తాజాగా నటించిన చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా వున్న ఈ అమ్మడు.. ఈ నేపథ్యంలోనే తాను ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టనున్నట్లు తెలిపింది. టీవీ, సినీ ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్న సన్నీ.. తను సంస్థ కేవలం సినిమాలు తీయడమే కాకుండా ఇండస్ట్రీలో తమ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, యంగ్ తారలకి అవకాశం కల్పిస్తుందని అంటోంది. చిత్రపరిశ్రమలో రావాలని కలలు కంటున్న వారికోసం ఒక సౌక్యర్యవంతమైన కాన్వాస్ సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లుగా సన్నీలియోన్ తెలిపింది.

ఇదిలావుండగా.. గతంలో ఈ అమ్మడు సన్ లస్ట్ పేరిట ఓ ప్రొడక్షన్ సంస్థ ప్రారంభించింది. అయితే.. ఆ ప్రొడక్షన్ లో ఆమె కేవలం అడల్ట్ సినిమాలు మాత్రమే! ఇప్పుడు తాజాగా పెడుతున్న ఈ సంస్థ మాత్రం బాలీవుడ్ లో సృజనాత్మక మార్పు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా పెడుతున్నట్లు ఆమె వెల్లడిస్తోంది. సన్నీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎందరో ప్రశంసిస్తున్నారు. అయితే.. ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభమవుతుందోనన్న విషయం ఆమె వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  sunny production house  bollywood updates  ek paheli leela  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more