Nayanatara demanding 3 crores remuneration kollywood gossips

nayanatara news, nayanatara hot news, nayanatara gossips, nayanatara hot gossips, nayanatara photo shoot, nayanatara sexy photos, nayanatara gallery, nayanatara remuneration, nayanatara tamil movies

nayanatara demanding 3 crores remuneration kollywood gossips : The dusky beauty nayanatara is demanding 3 crores remuneration to act junior and senior heroes in kollywood.

మూడొచ్చింది.. మూడు కావాలంటోంది!

Posted: 03/20/2015 12:18 PM IST
Nayanatara demanding 3 crores remuneration kollywood gossips

మూడుపదుల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం తమిళంలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. పెద్దహీరోల నుంచి చిన్నహీరోల వరకు అందరితోనూ జతకడుతూ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. ఇండస్ట్రీలో కొత్తతారల హవా కొనసాగుతున్నప్పటికీ.. ఈమె సక్సెస్ ధాటిముందు వాళ్లు నిలబడలేకపోతున్నారు. దీంతో దర్శకనిర్మాతలందరూ ఈమెనే తమ సినిమాల్లో తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. బహుశా ఇదే మంచి సమయమని భావించిందేమో.. అమ్మడు వారిని తన డిమాండ్ తో తంటాలు పెడుతోందని వార్తలొస్తున్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతార డేట్స్ కోసం ఎందరో దర్శకనిర్మాతలు ఆమె గుమ్మం ముందు వాలిపోతున్నారు. అయితే.. ఈమె మాత్రం ముందుగా పారితోషికం గురించే మాట్లాడుతోందట! తనకు మూడుకోట్లు సమర్పించుకుంటే ఎవరితోనైనా నటించడానికి అభ్యంతరం లేదని ఖరాఖండీగా ఈ అమ్మడు చెబుతున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అందుకే.. చిన్నహీరోలతోనూ ఎక్కువ మూవీలు చేస్తోందని చెప్పుకుంటున్నారు. అంతా బాగానే వుంది కానీ.. మరీ మూడు కోట్లు డిమాండ్ చేయడం ఆలోచించాల్సిన విషయమేనని అనుకుంటున్నారు.

అయితే.. నయనకు సినిమాల నుంచి గుడ్ బై చెప్పే సమయం దగ్గరపడుతున్నందున ఇప్పుడే నాలుగురాళ్లు వెనక్కు వేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో అలా 3 కోట్లు డిమాండ్ చేస్తోందని అంటున్నారు. మరి.. ఇంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అంటారో..? లేదో..? చూడాల్సిందే! అన్నట్టు.. ప్రస్తుతం ఈ భామ తమిళంలో అరడజనుకుపైగా సినిమాలతో బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara  nayana remuneration  actresses remuneration  kollywood gossips  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more