Sofia hayats holi festival in a bikini

sofia hayat news, sofia hayat bikini photos, sofia hayat holi bikini photos, sofia hayat holi bikini photo shoot, sofia hayat affairs, sofia hayat hot gallery, sofia hayat love affairs, sofia hayat scandals

Sofia Hayats Holi festival in a bikini : Indo british model sofia hayat latest holi hot bikini photo shoot which goes viral on internet.

లో-దుస్తుల్లో సోఫియా హోలీకేళీ!

Posted: 03/05/2015 01:55 PM IST
Sofia hayats holi festival in a bikini

ఇండో-బ్రిటీష్ మోడల్ కమ్ సింగర్ సోఫియా హయాత్ బాలీవుడ్ లో తన ప్రస్థానం ఏర్పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. రెండు, మూడు టీవీ షోలలో నటించిన ఈ అమ్మడు.. ఆమధ్య ఒక సినిమాలో తళుక్కుమంటూ మెరిసింది. అయితే.. అది ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. బిగ్ బాగ్-7లో పార్టిసిపేట్ చేసినప్పటికీ.. ఆ షో ఈమె కెరీర్ కి అంతగా హెల్ప్ అవ్వలేదు.

Sofia-Hayats-4

దీంతో ఇక చేసేదేమీలేక ఈ భామ అప్పుడప్పుడు చిట్టిపొట్టి డ్రెస్సులు ధరిస్తూ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. బికినీలు వేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చి యువకులను రక్తి కట్టిస్తుంటుంది. ఆమధ్య ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం న్యూడ్ గా అవతారమెత్తింది కూడా! ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. పబ్లిసిటీ కోసం మరీ నగ్నంగా పోజులివ్వడం ఏంటని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక అప్పటినుంచి కాస్త సైలెంట్ గానే వుంటూ వచ్చింది.

Sofia-Hayats-1

అయితే.. ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా ఈ అమ్మడు మరోసారి లో-దుస్తుల్లో కనువిందు చేసింది. మరీ చిన్నగా వుండే బికినీ దుస్తులు ధరించి, తనపై రంగులు వేసుకుంటూ హోయలొలికించింది. మునుపటికంటే ఈ సారి మరింత రంజుగా వుండేలా తన సెడెక్టివ్ అవతారాన్ని ప్రదర్శించింది. అందరికీ హోలీ శుభాకాంక్షలు అంటూ విషెస్ చెబుతోంది ఈ అమ్మడు. ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Sofia-Hayats-2

అన్నట్టు.. ఈ సెక్సీ భామ గతంలో క్రికెటర్ రోహిత్ శర్మతో ప్రేమాయణం నడిపింది కూడా! కొన్నాళ్లపాటు ఆ జంట చెట్టాపట్టాలేసుకుని బాగానే తిరిగింది. అయితే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sofia hayat holi bikini photo shoot  holi festival news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more