Deepika padukone nana patekar latest movie updates bollywood gossips

deepika padukone latest news, deepika padukone hot news, deepika padukone lady oriented movie, deepika padukone hot photo shoot, deepika padukone gallery, deepika padukone updates, deepika padukone nana patekar, nana patekar directorial movie, nana patekar movies, deepika padukone movies, bollywood movies

deepika padukone nana patekar latest movie updates bollywood gossips : bollywood star actress deepika padukone has given green signal to act in lady oriented movie which is to be directed by actor nana patekar.

మనసును సంతృప్తి పరుచుకుంటున్న దీపికా...?

Posted: 02/21/2015 04:17 PM IST
Deepika padukone nana patekar latest movie updates bollywood gossips

గతకొన్నాళ్ల నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే.. ఇప్పుడు తన మనసును సంతృప్తి పరుచుకునే పనిలో నిమగ్నమైంది. చాలాకాలం నుంచి తన మనసులో దాచుకున్న కోరికను తీర్చుకునే ప్రయత్నాల్లో మునిగింది. అందుకే.. ఈమధ్య కాస్త డిఫరెంట్ గా, సంతోషంగా కనిపిస్తోంది. ఈమె ఇంతగా ఆనందంగా వుండటానికి గల కారణాలేంటోనని సందేహం వ్యక్తం చేస్తున్నారా..? అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇప్పటివరకు దీపికా గ్లామర్ ఒలకబోస్తూ, కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేసింది! అలాంటి సినిమాలు రెగ్యులర్ గా చేయడంతో ఆమెకు విసుగొచ్చేసిందట! అందుకే.. మనసుకు సంతృప్తినిచ్చే మంచి సినిమా చేయాలని డిసైడ్ అయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ నటుడు నానాపటేకర్ దర్శకుడిగా మారి... ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా.. వెంటనే ఆయన్ను కలిసిందట! అలా కలిసిన వెంటనే తనకు కథానాయిక ప్రధాన కథాచిత్రాన్ని నటించాలన్న కోరికను ఆయనకు తెలియజేసింది.

అంతే! నానా పటేకర్ కూడా ఫీలయి.. అమ్మడికి కథ వినిపించాడు. అతను వినిపించిన కథకు మెస్మరైజ్ అయిన దీపికా.. ఆ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట! దాంతో ఆ మూవీ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : deepika padukone  nana patekar  bollywood movies  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more