Kajal agarwal hyderabad city shopping mall opening controversy

kajal agarwal, kajal agarwal controversy, kajal agarwal shopping mall news, kajal agarwal latest news, kajal agarwal hot photos, kajal agarwal hot photo shoot, kajal agarwal shopping mall controversy, hyderabad shopping malls, shopping malls in hyderabad

kajal agarwal hyderabad city shopping mall opening controversy : kajal agarwal to lodge complaint on shopping mall in hyderabad which is used her photos as brand ambassador without knowing her.

మోసపోయిన కాజల్.. సెటిల్’మెంట్ కుదరలేదట!

Posted: 01/09/2015 10:52 AM IST
Kajal agarwal hyderabad city shopping mall opening controversy

టాలీవుడ్ అగ్రహీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకరి చేతుల్లో నిండా మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఊహలపల్లకిలో తనకు ఎన్నో కలలను చూపించి-ఊరించి.. చివరి నిముషంలో వాటిని పటాపంచలు చేశారని ఈ అమ్మడు వాపోతోంది. ఇదివరకెన్నడూలేని తీవ్ర పరాభావాన్ని తాను ఎదుర్కొన్నట్లు ఆమె గోడును వెల్లబోసుకుంటోంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని.. తనకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతానని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల హైదరాబాద్’లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఓ షాపింగ్’మాల్’పై ఈ అమ్మడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఆ షాపింగ్ మాల్ ఇంకా ఓపినింగ్ కాకముందు సదరు యాజమాన్యం సిటీలో తమ బ్రాండ్ అంబాసిడర్’గా కాజల్’ని ఎంపిక చేసుకున్నట్లు కొన్ని హోర్డింగులను సైతం ఏర్పాటు చేసుకుందట! కానీ.. చివరి నిముషంలో ఆ యాజమాన్యం మరో హీరోయిన్ చేత ఓపెనింగ్ చేయించిందని ఈ అమ్మడు వెల్లడిస్తోంది. దీంతో తన అనుమతి లేకుండానే తన పేరును వాడుకున్న సదరు షాపింగ్ మాల్ యాజమన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాజల్ రెడీగా వుందని సన్నిహితవర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇదిలావుండగా.. ఈ వ్యవహారంపై యాజమాన్యం కథనం వేరేలా వుంది. మొదట షాపింగ్ మాల్ ఓపెనింగ్ తాను వస్తానని కాజల్ ఒప్పందం కుదుర్చుకుందని.. కానీ ఆమె పారితోషికం విషయంలో భారీగా డిమాండ్ చేయడంతోనే చివరి నిముషంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చిందని.. అందుకే ఆమె స్థానంలో మరో హీరోయిన్ ప్రచారకర్తగా ఎన్నుకోవాల్సి వచ్చిందని వాళ్లు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిగ్’గా మారింది. అటు సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం కాజల్ గుర్రుగా వుండగా.. వాళ్లు తమదైన రీతిలో ఆమెకు జవాబు  చెప్పడానికి సిద్ధంగా వున్నారని సమాచారం. చివరికి ఇందులో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more