Govindudu andarivadele release date fixed

govindudu andarivadele, govindudu andarivadele movie, govindudu andarivadele latest news, govindudu andarivadele gossips, govindudu andarivadele release date, govindudu andarivadele songs free download, govindudu andarivadele release time, govindudu andarivadele review, govindudu andarivadele rating, govindudu andarivadele photos, ram charan tej, mega family, latest news, tollywood

govindudu andarviadele movie release date fixed as october 01 early morning 5.18am : benfit show of govindudu andarivadele movie is on october 1st early morning 5.18am

బండ్ల గణేషా.., మజాకా !

Posted: 09/25/2014 07:02 PM IST
Govindudu andarivadele release date fixed

బండ్ల గణేష్ అన్న మాట చేస్తానని మరోసారి నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ కొత్త సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదలపై నెలకొన్న ఊహాగానాలకు మరోసారి తెరదించారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 1న విడుదల అవుతుందని చెప్పిన గణేష్.., అన్నంత పనీ చేశారు.  సినిమా విడుదలను యూనిట్ వర్గాలు ప్రకటించాయి. అక్టోబర్ 1న ఉదయం గం.5-18ని.లకు మొదటి ఆట అని సినిమా యూనిట్ వర్గాలు పోస్టర్ ఒకటి విడుదల అవుతున్నాయి. అయితే ఈ పోస్టర్లపై సినిమా యూనిట్ వర్గాలు తమవిగా చెప్పుకోవటం లేదు. కాని వారిచ్చిన సమాచారంతోనే పోస్టర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఉదయం గం.5-18ని. అంటే బెనిఫిట్ షో తో రెండు తెలుగు రాష్ర్టాల్లో సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ఈస్ట్, వెస్ట్ లలో ఇప్పటికే పోస్టర్లు వెలిశాయి. సినిమా విడుదల తేదీనే కాదు.., టైం ను కూడా గణేష్ ప్రకటించాడు అనుకుంటున్నారు. సినిమా కధ మార్చి రాయటంతో పాటు.., షూటింగ్ ఆలస్యం, సెట్టింగులు ఇతర కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుందని గుసగుసలు వచ్చాయి. అయితే వీటన్నిటినీ తోసిపుచ్చుతూ సినిమా ఖచ్చితంగా అక్టోబర్ 1నే విడుదల అని గణేష్ తాజాగా కూడా ప్రకటించారు. ఆ మేరకు ఫ్యాన్స్ ముహూర్తం ఖరారు చేసి పోస్టర్లు వేసుకుంటున్నారు.

రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.., బండ్ల గణేష్ నిర్మాతగా ఉన్నారు. ఈ మద్యే విడుదల అయిన సినిమా పాటలకు మంచి టాక్ వచ్చింది. దసరా సెలవుల సమయంలో సినిమా విడుదలకు ముహూర్తం పెట్టడంతో పండగ సమయంలో కలెక్షన్లు బాగా వస్తాయని భావిస్తున్నారు. అందుకే గడువు పొడగించే ప్రసక్తే లేదని ఫ్యాన్స్ కు రెండ్రోజులు మందుగానే దసరాను తీసుకొస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  latest news  ram charan tej  tollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more