టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న ‘ఆగడు ’ సినిమా ట్రైలర్ ని తన తండ్రి పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. ఆ ఆచారాన్ని గత మూడు సినిమాల నుండి పాటిస్తు, నాలుగో సారి కూడా ఫాలోయ్యాడు. అర్థరాత్రి తరువాత విడుదల చేసిన ఈ టీజర్, మహేష్ లుక్ ఆయన ఫ్యాన్స్ ని తెగ ఎంటర్ టైన్ చేస్తుంటే ఈ టీజర్ ని నిశితంగా పరిశీలించిన వారు మాత్రం మహేష్ బాబు ‘ఆగడు ’ సినిమా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ‘ సినిమాకు సీక్వెల్ గా తీశారా ? లేక ఆ సినిమాలోని సీన్లను కాపీ కొట్టారా ? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ స్టిల్స్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ స్టిల్స్ ని పోలి ఉన్నాయని, మహేష్ వాడిన బైక్ తో సహా ఆ సినిమాలోని సెట్స్ కూడా వాటినే పోలి ఉన్నాయని, వాటన్నింటిని శీను వైట్ల పక్కాగా ఫాలో అయ్యాడని అంటున్నారు. ఈ టీజర్ ని చూసిన వారు మహేష్ కాపీ క్యాట్ అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో రచ్చ చేస్తున్నారు. ఇక డైలాగులు విషయానికి వస్తే మహేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కొట్టినట్లు ఉన్నాయి.
పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ‘చూడు సిద్దప్ప.. సింహం గడ్డం గీసుకుంటుంది. నేను గీసుకోను. అంతే తేడా ’ దానికి సెటైర్ ‘‘ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కాంపరిజన్స్.... ఎలకరమొచ్చేస్తుంది ’’ అంటూ మహేష్ సెటైర్ వేసే ప్రయత్నం చేశాడు.
ఫస్ట్ లుక్ , విడుదల చేసిన డైలాగులు అన్నీ పవన్ సినిమాకు దగ్గరగా ఉండటంతో ఆ సినిమా నుండి కాపీ కొట్టడమే కాకుండా, స్టోరీని కూడా గబ్బర్ సింగ్ కి సీక్వెల్ తీసిపారేశాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల అయితే గానీ తెలియదు సినిమా గబ్బర్ సింగ్ కి సీక్వెలా ? ఆ సినిమాలోని సీన్లను కాపీ కొట్టాడా అని ?
Knr
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more