Russell brand dating imran khan ex wife jemima

Imran Khan, Russell Brand, Comedian Russell Brand, Jemima Khan, politician Imran Khan, ex-cricketer Imran Khan, Pakistani cricketer imran khan.

Russell Brand dating Imran Khan ex-wife Jemima

ప్రేమలో పడిన క్రికెటర్ ఖాన్ భార్య!

Posted: 03/26/2014 10:47 AM IST
Russell brand dating imran khan ex wife jemima

ప్రేమ ఎప్పుడు ఎవరిలో పుడుతుందో  చెప్పటం చాలా కష్టం.  ప్రేమకు వయసు నిమిత్తం లేదు, ఆడ మగ అయితే చాలు  ప్రేమ పుడుతుంది.  అలాంటి ప్రేమ ముదురు వయసులో పుడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ,  మన  పక్క దేశం (శత్రువు) దాయాదులు అయిన పాకిస్థాన్ లో జరిగింది.  పాకిస్థాన్ లో  సామాన్య వ్యక్తి ప్రేమలో పడితే ఏముంటుంది చెప్పండి.. పాకిస్థాన్  స్టార్  మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్  భార్య  ప్రేమలో పడింది. 

తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా ఖాన్ లేటు వయస్సులో ఘాటు ప్రేమలో పడింది. బ్రిటన్‌లో ఉద్యమకారిణిగా మంచి గుర్తింపు పొందిన జెమీమా... ఇమ్రాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయన కోసం బ్రిటన్ వదిలి పాకిస్థాన్ వచ్చి స్థిరపడింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌తో తెగతెంపులు చేసుకుని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయింది. 

ఇప్పుడు జెమీమా బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు సమాచారం. బ్రిటన్‌లో ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారని, ఏ పత్రికా చూసినా వీరి గురించిన కథనాలే ఉన్నట్టు వార్తలు. రస్సెల్ బ్రాండ్ హాలీవుడ్ నటి కేట్ పెర్రీ మాజీ ప్రియుడు. ఈ మధ్యే వారికి కటీఫ్ అయింది. దీంతో ఆయన జెమీమా ప్రేమలో పడిపోయారు. ప్రేమ జోలికి వెళ్లితే  పెద్ద, చిన్న అనే బేధం ఉండదు. ఎవరైన  ప్రేమలో మునిగిపోవాల్సిందే. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more