Kavya madhavan second marriage with dileep

kavya madhavan, kavya madhavan dileep, kavya madhavan second marriage, kavya madhavan second marriage with dileep, Actress Kavya Madhavan, Nishal Chandra.

kavya madhavan second marriage with dileep

రెండో మొగుడు కోసం కష్టపడుతున్న హీరోయిన్ ?

Posted: 03/25/2014 11:11 AM IST
Kavya madhavan second marriage with dileep

ఇంకా మూడుపదుల వయసు దాటిని .. మొదటి మొగుడు దొరక్క చాలా మంది హీరోయిన్లు  అష్టకష్టాలు పడుతున్న సమయంలో..  మలయాళ ముద్దుగుమ్మ కావ్య మాధవన్ మాత్రం  రెండో మొగుడు కోసం  కష్టపడుతుంది.  మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ 2009 లో కువైట్ బ్యాంక్ ఆఫీసర్ నిశాల్ చంద్ర ని పెళ్ళాడింది. 

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కువైట్ లోనే కాపురం పెట్టేసింది కానీ రెండేళ్లకే భార్యా భర్తల మద్య విభేదాలు రావడంతో తిరిగి ఇండియా చేరుకుంది గత సంవత్సరం విడాకులు తీసుకున్న కావ్య మళ్ళీ సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది కానీ అక్కడే మరోసారి ప్రేమలో పడినట్లు  సమాచారం. 

అయితే పెళ్లి అయిన దిలీప్ తో ప్రేమాయణం సాగించడంతో దిలీప్ ఇంట్లో రగడ మొదలయ్యింది దిలీప్ భార్య తో గొడవలు జరగడంతో భార్య మంజు వారియర్ దిలీప్ ని వీడి ఒంటరిగా ఉంటోంది.... దీంతో కావ్య కు లైన్ క్లియర్ కావడంతో వచ్చే సంవత్సరం కావ్య -దిలీప్ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తను సెటిల్ కావడానికి మరో ఇంట్లో కుంపటి పెట్టింది కావ్య మాధవన్.  

కువైట్  మొదటి మొగుడు పెట్టే కష్టాలు భరించలేక.. ఇండియాకు వచ్చి,   ఇండియా మగాడిపై  కావ్య వేట సాగించింది. కావ్య వలలో   పెళ్లైన మగాడు.. దిలీప్ పడ్డాడు. దీంతో  కావ్య రెండో మొగుడితో.. సంసారం చేయటానికి   సిద్దపడినట్లు తెలుస్తోంది. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh