ఆకాశమంత అందం ఉంది ..కానీ అవకాశం మాత్రం అరుదుగా వస్తున్నాయి. సీనియర్ నటుడు బాలయ్యతో రొమాన్స్ చేసినప్పటికి సినిమా ఛాన్స్ లు ఆలస్యంగా వస్తున్నాయి. అసలు కావాల్సినంత గ్లామర్ ఉంది. పుల్ గా వాడుకున్న వారికి వాడుకున్నంత రొమాన్స్ అంటూ.. పిల్లి కళ్ళ సుందరి స్నేహ ఉల్లాల్ తలుపు తెరిచినప్పటికి.. ఆమె ముఖం చూసే దర్శకుడు, నిర్మాత, హీరోలు కరువైయ్యారు.
తన గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతుంది. కానీ ఏం లాభం సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఒక్క హిట్ లేక స్నేహ ఉల్లాల్ అల్లాడిపోతుంది. కరెంట్ లేని కుర్ర హీరోలతో ఎన్ని సినిమాలు చేసిన ఫలితం ఉండదని ఈ పిల్లి కళ్ళ చిన్నది అర్థం చేసుకుంది. అందుకే తన బాడీని, రూట్ మార్చింది. అవకాశాలు లేకపోవటంతో ఖాళీ సమయంలో ఫోల్ డ్యాన్స్ నేర్చుకుందట. అయితే ఇప్పుడు పోల్ డ్యాన్స్ నేర్చుకున్న హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ గా ఉన్నారు.
ఈసారి అద్రుష్టం .. స్నేహ ఉల్లాల్ వెంటబడింది. పోల్ డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. అదీ కూడా బాలీవుడ్ సినిమాలో కావటంతో.. ఈ చిన్నది వెంటనే సైన్ చేసింది. బాలీవుడ్ సినిమాలో పోల్ డ్యాన్స్ తో పాటు.. కొన్ని సీన్స్ న్యూడ్ గా డ్యాన్స్ చేయ్యలని దర్శకుడు చెప్పటంతో.. స్నేహ ఉల్లాల్ అందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
అయితే సినిమా అవకాశలు లేనప్పుడు.. డిమాండ్ చేయకుండా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోటం మంచిదని ..స్నేహా ఉల్లాల్ పాటిస్తుంది. అందుకే బట్టలు లేకుండా నటించటానికి ఒప్పుకుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more