ఆ మద్య కోలీవుడ్ లో ఒక కొత్త హీరోయిన్ షూటింగు సమయంలో తడిచిన బట్టలు తన పర్సనల్ కారులో మార్చుకుంటుండగా పెన్ కెమెరాతో వీడియో తీయ్యటంతో సదరు హీరోయిన్ పసిగట్టి, ఆ వీడియోన్ బయటకు రాకుండా, తన పరువును కాపాడుకుంది. కానీ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక పరువు నెట్ లో హల్ చల్ చేస్తుంది. సహజంగా హీరోయిన్ల హాట్ ఫోటోలు నెట్ హల్ చల్ చేస్తుంటాయి. కానీ ప్రియాంక చోప్రా బట్టలు మార్చుకుంటున్న 40 సెకన్ల వీడియో నెట్లో హల్ చల్ చేస్తుంది.
ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా షాక్ అయ్యినట్లు తెలుస్తోంది. ఆ వీడియోన్ ప్రియాంక చూసి, ఇది గుండే సినిమా షూటింగ్ సమయంలో ఎవరో కావాలని షూట్ చేసినట్టుగా ఉందని ప్రియంక అన్నట్లు బాలీవుడ్ సమాచారం. అయితే ఈ వీడియోలో .. ఆమె వెనుక భాగమే కనిపించటంతో.. ప్రియాంక కొంచెం ఊపిరి పీల్చుకుంది.
అదే ముందు అయితే ముఖం కనిపించి, ఉన్న పరువు మొత్తం పోయేదని ఆమె అభిమానులు అంటున్నారు. కొంతమంది మాత్రం ఇది ప్రియాంక ది కాదని బల్ల గుద్ది చెబుతున్నారు. వారు అంత ఖచ్చితంగా ప్రియాంక కాదని ఎలా చెబుతున్నారో అర్థకాని ప్రశ్న. ఏదీ ఏమైన .. పెరిగిన టెక్నాలజీతో పాటు పరువుగా ఉండే సెలబ్రిటీ సిక్రెట్ జీవితం బజారు పాలవుతుందని , నెట్ దెబ్బలు పడిన కొంతమంది సెలబ్రిటీలు వాపోతున్నారు. ఏమైన మన చుట్టు ఉన్నవారే.. మన పరువు తీస్తున్నారనేది సత్యం. బీకేర్ పుల్ ..
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more