Asin caught while romancing in car at bandra

Asin caught red handed in mumbai, Asin romance with businessman, Bandra Street in bumbai, Asin kissing and hugging

sin caught red handed by media persons when she was romancing with a businessman in a Car recently at Bandra Street in Mumbai.

రోడ్డు పక్కన రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది ?

Posted: 02/07/2014 12:59 PM IST
Asin caught while romancing in car at bandra

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఆసిన్ అదే స్టార్ డమ్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో నటించే ఛాన్స్ కొట్టేసి, తరువాత బిజీ స్టార్ అయిపోదామని చూసిన ఈ అమ్మడుకు కాలం కలిసి రాలేదు.

ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో అవకశాలు లేకుండా ఖాళీగా ఉంటున్న ఆసీన్ అదే సమయాన్ని తన లైఫ్ పాట్నర్ ని వెతుక్కోవడానికి ఉపయోగిస్తుందని సమాచారం. కొత కొన్ని రోజుల నుండి ఆసిన్ ఓ బిజినెస్ మెన్ తో ఎఫైర్ నడుపుతుందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇటీవల వీరిద్దరు ముంబై, బాంద్రా ఏరియాలో రోడ్డు పై కార్లో రొమాన్స్ చేస్తూ అక్కడ కొందరి కంటపడ్డారట.

Asin Romacne

ఈ వార్త ఆ నోట, ఈ నోట బిటౌన్ జనాల చెవిలో పడేసరికి ఇప్పుడు దీని పై అక్కడ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. . మరి ఆసిన్ తో రొమాన్స్ చేస్తున్న ఆ బిజినెస్ మెన్ ఎవరు ? నిజంగానే అతనితో ఎఫైర్ నడుపుతుందా ? ఒక వేళ నడిపితే రోడ్డు పై కార్లో రొమాన్స్ చేయాల్సిన పని ఏమొచ్చింది ?

ఒక వేళ ఆసిన్ అతనితో ‘ఆ ‘ బిజినెస్ చేయడం లేదు కదా ? అని ఇలా రకరకాల కొశ్చన్ మార్కులు వేస్తున్నారు.  వీటిలో మీకు ఏది దేనికైనా సమాధానం తెలిస్తే దానికి ఫిక్సయిపోండి.

 

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more