Sameera reddy speaks on her early marriage

Sameera Reddy, Akshai Varde, Sameera Varde, speaks early wedding, Sameera Reddy Planning honeymoon on Bike, akshai varde, nishka lulla, sameera reddy marriage, vijay mallya

Akshai and I were supposed to marry in April. But then we decided to take the plunge right away. My sister Meghna was down from abroad with her baby and so was Akshais sister. They both felt it be impossible for them to travel down to India again in April.

సమీరా పెళ్ళి వెనక అసలు నిజం

Posted: 01/27/2014 01:16 PM IST
Sameera reddy speaks on her early marriage

బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ హీరోయిన్ సమీరా రెడ్డి మోటర్ సైకిళ్ళ వ్యాపారి అయిన అక్షయ్ వర్దేను ఈనెల 21వ తేదీన ఆఘమేఘాల మీద ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా చడీ చప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగించిన ఈ అమ్మడు ఇలా చేయడానికి కారణం ఏమిటి ? గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి ఏప్రిల్ లో ఉంటుందని మొదట చెప్పింది.

కానీ జనవరిలోనే చేసుకోవడంతో సినీజనాలు సమీరా ఏప్రిల్ వరకు ఆగలేక పోయిందా ? ఇన్ని సంవత్సరాలు ఆగిన ఆమె మరో మూడు నెలలు కంట్రోల్ చేసుకోలేక పోయిందా అంటూ పలు ప్రశ్నలు సంధించిన వారికి సమాధానం చెప్పుకొచ్చింది. అక్షయ్ వర్దే చెల్లెలు తమ పెళ్లి కోసం ఏప్రిల్ లో రావడం కుదరదని చెప్పడం, తమ అక్క మేఘన కూడా చిన్న పాపతో మళ్లీ రావడం చాలా కష్టం అని చెప్పడంతో ఇంత హడావుడిగా ఎవ్వరికి చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది.

అయితే సినీ జనాలు మాత్రం సమీరా రెడ్డి ఏదో ఉన్న కవర్ చేయడానికే ఇలా చెబుతుందని అనుకుంటున్నారు. ఎవరితో చెప్పినా, చెప్పకపోయినా ఎలాగు పెళ్లి చేసుకుంది కాబట్టి పది కాలాల పాటు కాపురం పచ్చగా ఉంటే చాలంటున్నారు ఆమె అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more