Poonam pandey manhandled at bangalore resort

Poonam Pandey, Poonam Pandey manhandled, manhandled at resort , New Year Eve celebration, 2011 Cricket World Cup, Nasha movie heroine, poonam pandey hot

Poonam Pandey, who recently made her Bollywood debut with Nasha, has vowed never to perform at a New Year's Eve celebration after her nightmarish experience in Bangalore while performing at a posh club.

ఆ రోజు రాత్రి పూనమ్ పాండేతో పండగ చేసుకున్నారు

Posted: 01/09/2014 12:42 PM IST
Poonam pandey manhandled at bangalore resort

ఇటీవల జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సెక్సీ హీరోయిన్లు స్టేజ్ షో పై స్టెప్పులు వేసి సదరు నిర్వాహకుల నుండి భారీ మొత్తం వసూలు చేస్తే.. వచ్చిన జనాలు మాత్రం ఫుల్లుగా తాగేసి హాట్ భామల అందాలను అందిన కాడికి దోచుకోవడంతో ఇప్పుడు లబోదిబో అంటున్నారు. ఈ జాబితాలో పూనమ్ పాండే మొదటి స్థానంలో ఉంది.

హాట్ అండ్ సెక్సీ మోడల్ గా పేరు తెచ్చుకున్న ‘పూనమ్ పాండే ’ పబ్లిసిటీ కోసం ఎప్పుడు ఫ్రీగా అందాలు ఆరబోసే ఈమె న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో కాసులకు కక్కుర్తి పడి బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో ప్రోగ్రాం చేసింది. ఇందులో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్పింది. ఈమె ప్రదర్శనకు మత్తెక్కి పోయిన మందు బాబులకు బాగా కిక్కెక్కడంతో ఒకేసారి స్టేజ్ మీదకు వచ్చి ఈమెతో చిందులేస్తూ... సందులో సందుగా ఒళ్ళంత తడిమి ఎంజాయ్ చేశారట.

poonam

వారిని కంట్రోల్ చేయడానికి ఈమె బాడీగార్డులు చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో, వారి నొక్కులకు పూనమ్ ఒళ్ళంతా వూనం అయ్యిందట. ఎలాగొలాగు బయట పడిన ఈమె ఇటీవల జరిగిన సంఘటనను తలుచుకొని తన బాధను అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... సెలబ్రెటీలు...ఒక్క రాత్రి కాసులకు కక్కుర్తి పడితే ఇలానే ఉంటుంది. వారు అంత రచ్చ రచ్చ చేస్తారని కలలో కూడా ఊహించలేదు.

నా అనుభవం కొద్ది చెబతున్నా.. ఇలాంటి ఈవెంట్లకు కమీట్ కాకండి అని తన తోటి హాట్ భామలకు హిత బోధ చేస్తుంది. కానీ ఆ రిసార్టుకు వెళ్లిన జనాలు మాత్రం పైసలు పోయినా ఫర్వాలేదు కానీ.... పూనమ్ ఒంపు సొంపుల్ని తాకే అద్రుష్టం కలిగిందని త్రుప్తి చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more