టీవీ ఛానళ్ళు, వెబ్ మీడియాలు పాపులారిటీ సంపాదించుకోవడానికి ఎలాంటి వార్తలనైనా ప్రసారం చేయడానికైనా వెనకాడవు. అప్పుడప్పుడు వారు రాస్తున్న వార్తలను చూసి విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సినిమా వాళ్ళ గురించి అయితే వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కథానాయికల గురించి. వారు ఎఫైర్లు నడుపుతున్నారా ? లేక వ్యభిచారం నడుపుతున్నారా అని స్టింగ్ ఆపరేషన్లు చేసి మరీ ప్రసారం చేసి పబ్లిసిటీ పెంచుకుంటారు.
ఇప్పుడు కూడా ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో టాలీవుడ్ కి చెందిన కథానాయిక వ్యభిచారం చేస్తూ దొరికిందని, వ్యభిచారం గురించి ఆమె నిస్సుగ్గుగా చెప్పిందని రాశాయి. పలు వెబ్ మీడియాలు, ఆ ఛానల్ చెప్పిన (రాసిన) వార్త ఏంటేంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ‘కొత్త బంగారు లోకం ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్వేతాబసు ప్రసాద్ హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో తిష్ట వేసి... మూడు గంటలకు మూడు లక్షలు ఇస్తే తన పరువాలను పరుస్తోందని అంటున్నారు. ఇక రాజకీయ నేతలకైతే 6 లక్షలు అని అంటోందట. పక్కా మధ్యవర్తుల ద్వారానే ఈ దందాను నడిపిస్తున్న ఈ చిన్నది విటులను ఆకర్షిస్తూ... బిజినెస్ ను ‘మూడు రాత్రులు... రాత్రులుగా ’ సాగిస్తుందట. అంతేకాకుండా తెరమీద ప్రతీ ఆడది ఒళ్ళు అమ్ముకునేదే అని సగర్వంగా చాటి చెబుతోందట
ఈ నటీమణి. ఇందులో తనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారని ఆమె చెప్పినట్లు వారు రాశారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. టాలీవుడ్ లో చాలా మంది భామలు వ్యభిచేస్తున్నా.... ఇంత వరకు ఎవరూ ఎంత నిస్సుగ్గుగా చెప్పలేదని కేవలం కావాలనే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని సినీ జనం అంటున్నారు. శ్వేతాబసు నోరు విప్పితే గానీ అసలు విషయాలు బయటకి రావు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more