Elli avram a suitable match for salman khan

Elli Avram a suitable match for Salman Khan!, Elli Avram dream, Bigg Boss 7, Elli Avram, Swedish Greek beauty, Bigg Boss, Katrina Kaif

Elli Avram a suitable match for Salman Khan!

కండల వీరుడి పై కోరిక పుట్టింది?

Posted: 11/29/2013 11:11 AM IST
Elli avram a suitable match for salman khan

బాలీవుడ్ బ్రహ్మచారి కండల వీరుడి పై ఓ మద్దుగుమ్మ మనసుపడింది. ఈ విషయం అందరి ముందే సిగ్గుపడుతూ.. కండలవీరుడి సై .. నేను రెఢీ అంటుంది. అయితే ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫేమస్ అయిన ఎలి అవరామ్. బిగ్‌బాస్‌ హౌస్‌లో అత్యంత అందగత్తెగా ఈ అమ్మడికి పేరొచ్చింది. ఆ గుర్తింపుతోనే ‘మిక్కీ వైరస్‌’ అనే సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది. ఇదే బాలీవుడ్‌లో తొలిసినిమా. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాల్ని అందుకుంటోందీ ఎల్లి.

 

ఓ వైపు రియాలిటీ షోతో బిజీగా ఉంటూనే స్క్రిప్టులు వింటోంది. అయితే ఈ భామ కన్ను సల్మాన్‌ భాయ్‌పై పడిందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సల్మాన్‌ క్రేజు చూసిన ఎల్లీ ఈ కండలవీరుడిపై మనసు పారేసుకుందని వార్తా కథనాలు వస్తున్నాయి. కొందరైతే మరింత అడ్వాన్స్‌డ్‌గా ‘మిసెస్‌ సల్మాన్‌ ఖాన్‌’ అని అమ్మడిని పొగిడేసేసరికి .. ఉబ్బితబ్బిబ్బయిపోతోంది ఈ ముద్దుగుమ్మ. అబ్బో... నన్ను అలా పిలిచేస్తున్నారు. అది నిజమైతే ఎంత బావుణ్ణో అంటూ మనసులోని మాట బైట పెట్టేసింది అమ్మడు.

 

సల్లూ ఓకే అనాలి కానీ.. ఇల్లు, సంసారం చక్కదిద్దేయడానికి నేను సిద్ధమే అంటోంది. పెళ్లి అంటే చాలా ఆలోచించాలి అంటూ తెగ సిగ్గుల మొగ్గ అయిపోతోంది ఎల్లీ. ఇంతకీ.. ఈ కండల హీరోకి లైనేసిన బాలీవుడ్ ముద్దబంతుల్లో .. ఈ లిల్లీ పువ్వు నంబర్ ఎంతో? అయితే సల్మన్ ఖాన్ సై అని ఎప్పుడు ఏ ముద్దుగుమ్మతో అన్నట్లు బాలీవుడ్ చరిత్రలోనే లేదు. కండల వీరుడి మనసుపడితే.. ఇక ముందు జరగటమే.. ముద్దుగుమ్మల వంతు. అది తెలుసుకున్న భామలు.. కండలవీరుడితో.. రొమాన్స్ చేస్తారు.. అది తెలియకపోతే.. ఇలా కలలు కంటూ.. నిద్రలేని రాత్రులు గడుపుతూ, మీడియాలో వచ్చే పుకార్లు ఉబ్బితబ్బిపోవటమే . త్వరగా ఆలోచించుకోమని ఎల్లీకి బాలీవుడ్ భామలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఎల్లీ సల్మాన్ వద్ద ఎలా అడ్వన్స్ అవుతుందో చూడాలని బాలీవుడ్ బాబులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more