Mamata mohandas re entry to tollywood

Mamata Mohandas Re Entry to Tollywood, Mamatha Mohandas, Actor Mamta Mohandas, Padmanabhan Mamta Mohandas,

Mamata Mohandas Re Entry to Tollywood

సంప్రదిస్తే..తప్పక ఛాన్స్ ఇస్తా?

Posted: 11/19/2013 11:10 AM IST
Mamata mohandas re entry to tollywood

పెళ్లి తర్వాత స్వేచ్ఛ కోల్పోయా. పెళ్లి పెద్ద తప్పు...అని సన్నిహితుల వద్ద బావురుమని, ఆ తర్వాత విడాకులు తీసుకుని భర్త నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఈ భామ స్వేచ్ఛ విహంగంలా రెక్కలు విచ్చుకుని మళ్లీ సినీ ఆరంగేట్రానికి సిద్ధమవుతోందని సమాచారం. ఇంతకీ ఈమె ఎవరు అనుకుంటున్నారా? గాయని, కథానాయిక మమతామోహన్‌ దాస్‌ ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు ప్రజీత్‌ పద్మనాభంను పెళ్లాడింది. అయితే ఇంతలోనే ఇద్దరిమధ్యా పొరపొచ్చాలు వచ్చాయి. విడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దర్శకనిర్మాతలెవరైనా తనని సంప్రదిస్తే తప్పక ఛాన్స్ ఇస్తానని (నటిస్తానని) చెబుతోంది. అయితే పెళ్లయిన వాళ్లకు టాలీవుడ్‌లో నో ఎం ట్రీ. ఒకవేళ రూల్స్‌ బ్రేక్‌ చేసి ప్రయత్నించినా అమ్మ, అక్క, వదిన, ఆంటీ పాత్ర లే లభిస్తాయి. మరి మమత ఎలాంటి పాత్ర లకు సిద్ధంగా ఉందో స్వయం గా చెబితేనే తెలిసేది. అయిన టాలీవుడ్ రోజుకొకరు లేలేత అందాలతో సందడి చేస్తుంటే, పాత అందాల కోసం ఎవరు వెళ్లతారు అనేది విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more