సీనియర్ హీరోయిన్ గా వెలిగిన పిల్లకు అవకాశాలు ఆగిపోవటంతో.. ఇప్పుడు ‘‘ము.... సై’’ అంటుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తన సత్తా చూపించింది. కానీ ఇటీవల కొంచెం కండపట్టడంతో హీరోలపై, హీరోయిన్ లపై, టాలీవుడ్ పై కామెంట్ చేసిన కాజల్ ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకోని.. ము..సై అంటుంది. అదీ కూడా ముదురు హీరోతో సై అంటుంది. అంటే ఆమె అనుభవం కోసం అంటుందో.. లేక కొత్తగా సంచలనం పుట్టించాలనే ఉద్దేశంతో ఒప్పుకుందో తెలియదు గానీ ఈ విషయం పై కోలీవుడ్ పెద్ద చర్చగా మారింది.
మహానటుడు కమల్‌హాసన్ సరసన నటించాలని కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కాజల్ మాత్రం అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుంది. డేట్స్ సర్దుబాటు చేయలేకే ఆ అవకాశాన్ని చేజార్చుకున్నానని కాజల్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయితే... ఉన్నట్లుండి కమల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాజల్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే లేదని సమాచారం. ఈ మధ్య ఎక్కువగా సీరియస్ పాత్రలే చేసిన కమల్ని కాస్తంత కొత్తగా రొమాంటిక్ యాంగిల్లో చూపించాలని తమిళ రచయిత క్రేజీ మోహన్ ఓ అద్భుతమైన కథను ఈ సినిమాకోసం తయారు చేశారట. కథ రీత్యా ఇందులో అధర చుంబనాలు కూడా ఉన్నాయని సమాచారం. వాటికి కూడా కాజల్ ‘సై’ అనేశారట. మరి రేపు దక్షిణాదిన ఈ సినిమా ఎన్ని సంచల నాలకు కేంద్రబిందువు కానుందో వేచిచూడాలి. కమల్ హాసన్ , కాజల్ ముద్దు సన్నివేశాలు .. ఎంత మందికి నిద్రలేకుండా చేస్తాయో చూడాలి. కాజల్ ము.. సై తో కోలీవుడ్ కుర్రోళ్లు ఏమైపోతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more