Tollywood producer says i love you anushka

Tollywood Producer Says I Love You Anushka, Bandla Ganesh proposed Anushka, anushka varna audio launch, anushka varna, bandla ganesh speech at varna audio, anushka varna audio release highlights, ganesh babu i love to anushka, Mega Producer Proposed Anushka

Tollywood Producer Says I Love You Anushka, Bandla Ganesh proposed Anushka, anushka varna audio launch, anushka varna, bandla ganesh speech at varna audio, anushka varna audio release highlights, ganesh babu i love to anushka, Mega Producer Proposed Anushka

అనుష్క ప్రేమలో టాలీవుడ్ నిర్మాత

Posted: 10/30/2013 05:04 PM IST
Tollywood producer says i love you anushka

సినిమా నిర్మాతలు అందాల ముద్దుగుమ్మలు అయిన హీరోయిన్లను తమ బుట్టలో వేసుకునేందుకు (అంటే తమ సినిమాల్లో నటింపజేసుకునేందుకు) నానా తంటాలు పడుతుంటారు. తమ సినిమాలో నటించే హీరో పలానా హీరోయిన్ కావాలంటే కాసిన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి అయినా పెట్టుకుంటారు. ఒకవేళ అడగ్గానే ఒప్పుకుంటే చిన్న చిన్న బహుమతులు ఇస్తారు.

కానీ టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం అనుష్కకు ఎలాంటి గిఫ్టులు ఇవ్వకుండా మాటలతోనే పడేసే ప్రయత్నం చేసి, ఏకంగా ‘ఐ లవ్యూ ’ చెప్పి ఆమె పై ఉన్న ప్రేమను బహిరంగంగా చాటుకున్నాడు. ఇటీవల అనుష్క నటించిన ‘వర్ణ ’ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన బండ్ల గణేష్ మాట్లాడుతూ... అనుష్క టీవీలో కనిపించే రస్నా బేబీలా ఉంటుందని, ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని అంటూనే తాను అనుష్కను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆఢియోకి వచ్చిన జనాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.

అయితే టాలీవుడ్ జనాలు మాత్రం బండ్ల గణేష్‌ను చూసి ‘బాహుబలి ’ తరువాత క్రేజ్ పెరిగిపోయే అనుష్క కాల్‌షీట్స్ కోసం ఇప్పటినుంచే లైన్లో పెడుతున్నాడని అనుకుంటున్నారు. మరి అనుష్కను ఏ హీరో కావాలని అడిగాడో ఏమో ? గణేష్ తియ్యని మాటలకు అనుష్క పడిపోయి కాల్షీట్లు ఇస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more