Sunny leone reject topless scene in ragini mms 2

Sunny Leone reject topless scene, Sunny leone, ragini mms 2, topless,l Actres Sunny Leone Refuse to Act in Topless, Sunny rejected topless scene

Buzz is that the adult entertainment star Sunny Leone is currently in Bollywood and she has reportedly rejected the idea of going topless.

ఛీ పాడు టాప్ లెస్ లో నటించడమా ?

Posted: 10/25/2013 09:38 PM IST
Sunny leone reject topless scene in ragini mms 2

ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ గా ఇండియాలో అడుగు పెట్టి మెల్లిగా బాలీవుడ్ లో హీరోయిన్ అవతారం ఎత్తి పలు సినిమాల్లో నటించిన సన్నిలియోన్ తనకున్న పోర్న్ మరకను పోగొట్టుకొని తాను పతివ్రతనే అని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడింది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో గుడ్డలతోనే మత్తెక్కించిన ఈ అమ్మడు ప్రస్తుతం ‘ రాగిణి ఎంఎంఎస్ 2’ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమాలో సీన్ డిమాండ్ చేయడంతో దర్శకుడు శరీరంపై ఎలాంటి గుడ్డలు లేకుండా చేతులతో తన పార్స్ట్ ను కవర్ చేయాలని చెప్పాడట.

వెంటనే ఛీ.. అలాంటి సీన్లు చేయనని ముఖంమీద చెప్పేసిందట. శరీరంపై కచ్చితంగా డ్రెస్ వుండాల్సిందేనని కరాఖండిగా తేల్చిచెప్పిందట. దీంతో దర్శకుడు చేసేది ఏమీ లేక గుడ్డలతోనే సీన్ ని షూట్ చేశాడట. ముంబైకి మకాం మార్చిన తరువాత ఇక్కడి కల్చర్ కి అలవాటు పడిన సన్నీ ఇక్కడి వారి సలహాలు తీసుకొని అవి తూచా తప్పకుండా పాటిస్తుందని, ఇక నటించబోయే సినిమాల్లో కూడా కావాల్సినంత వరకే చూపిస్తానని, అనవసరంగా ఉన్నవన్నీ ఆరబోయనని అక్కడి దర్శకనిర్మాతలకు చెప్పకనే చెప్పింది.

ఇక బూతు సినిమాలు తీసి నాలుగు కాసులు సంపాదించుకోవాల్సిన వారు వేరే వారికి చూసుకోవాల్సిందేనంటున్నారు. బాలీవుడ్ రసిక ప్రియులు మాత్రం సన్నీని ఏదో పోర్న్ సినిమాలో నటించమన్నట్లుగా బిల్డప్ ఇస్తుందని, నటించమన్నది టాప్ లెస్ లోనే కదా ? అని నసుక్కుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more