మోడలింగ్ నుండి బూతులోకి వచ్చి సెక్సీ కామెంట్లు, ఫోటోలు వారు వీరు అని తేడా లేకుండా పోస్ట్ చేసి బూతు భామగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే మెల్లిగా వెండితెర పై ‘నషా ’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అంగాంగ ప్రదర్శన చేసినా కానీ పూనమ్ అందాలు ప్రేక్షకులకు ‘నిషా ’ ఎక్కించలేక పోయాయి. దీంతో బాగా డీలాపడిపోయిన పూనమ్ అప్పటి నుండి కాస్త వెనబడిపోయిందని అనుకున్నారు. కానీ నా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అంటోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడ సినిమాలో ఓ ఐటెం సాంగు చేస్తుంది. అయిదు నిమిషాలు సాగే ఈ పాట కోసం ఏకంగా 60 లక్షలు వసూలు చేస్తుందని అక్కడి సినిమా వర్గాల సమాచారం. అక్కడ పెద్ద స్టార్ హీరోయిన్ రేటే అర కోటి దాటదు. అలాంటిది పూనం ‘లవ్ ఈజ్ పాయిజన్ ’ అనే కన్నడ సినిమాలో ఐటెం పాట చేస్తున్నందుకు ఈ భారీ మొత్తంలో చార్జ్ చేస్తోంది. అంత ఇస్తున్నప్పుడు అమ్మడి అందాలను అంగాంగ ప్రదర్శన చేయించకుండా వదులుతారా ? అయినా 60 లక్షలు తీసుకుంటుంది కాబట్టి ఆ మాత్రం ఎలాగు చూపిస్తుందిలే అంటున్నారు రసిక సినీ జనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more