Jacqueline fernandez wants kids without married

Jacqueline fernandez wants kids, i wants kids without married , Jacqueline Fernandez, Fernandez confessed

In an interview with the Times of India Jacqueline Fernandez confessed her doubts about the success of marriage, but added that she was interested in having children married or not..

పెళ్ళి-మొగుడు వద్దు పిల్లలు కావాలి

Posted: 09/27/2013 04:07 PM IST
Jacqueline fernandez wants kids without married

అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్న మోడల్, బాలీవుడ్ నటి జాక్వెలిస్ ఫెర్నాండేజ్ కి మొగుడు వద్దట... కానీ పిల్లలు మాత్రం కావాలంటుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.... నాకు పెళ్లి మీద నమ్మకం లేదని, పెళ్లి చేసుకుంటే ఎంత కాలం కలిసుంటామో కూడా తెలియదని, అదే ఏదో ఒక మగాడితో పిల్లలు కని హాయిగా పెంచిపోషించాలన్నట్లు గా చెప్పుకొచ్చింది. ఇటీవలీ కాలంలో సినిమా సెలబ్రెటీలు ఏ ఒక్కరు కూడా సక్రమంగా సంసారం చేయడం లేదు. పెళ్లి చేసుకొని మూణ్ణాళ్ళు గడిచాక విడాకులు ఇచ్చేసి ఎవరితోనో డేటింగ్ చేస్తున్నారు. బహుషా వీరందర్ని చూసి జాక్వెలిస్ ఈ నిర్ణయానికి వచ్చిందో లేక పెళ్ళి చేసుకుంటే ఒక్కడితోనే ఎంజాయ్ చేయాలి...? పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంతమందితోనైనా ఎంజాయ్ చేయవచ్చుననుకుందో ...? మొత్తానికి ఈ అమ్మడు ఇలా చెప్పడంతో అక్కడి వారు బిత్తరపోయారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more