ఇప్పటి వరకు విశ్రాంతి గదులు, వెయిటింగ్ గదులు లాంటివి మాత్రమే మనకు తెలుసు. ఇక నుండి శ్రుంగారం కోసం ప్రత్యేకంగా గదులు ఉన్నాయాని చెబుతుంది ఒక చిన్నదేశం. ఆదేశంలోని వ్యభిచారుల కోసం 12 కోట్ల రూపాయలతో శ్రుంగార గదులను ప్రారంభించింది. ఆ దేశంలో ప్రక్రుతి అందాలకు కొదవలేదు.. అలాగే వ్యభిచారం చేసేవారికి కూడా కొదవలేదని చెబుతుంది స్విట్జర్లాండ్. శ్రుంగార గదులను ముద్దుగా సెక్స్ బాక్సెన్) పిలుస్తున్నారు. ఈ గదులను చెక్కతో తయారు చేయటం జరిగింది. ఇంతకీ స్విట్జర్లాండ్ లో ఎక్కడ అనుకుంటున్నారా? స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లోని సిటీ పార్కులో ఈ శ్రుంగార గదులను ఏర్పాటు చేశారు.అయితే వీటిని అధికారంగా ప్రారంభించారు.. వ్యభిచారులకు వెల్ కమ్ చెప్పారు.. అక్కడి అధికారులు. నిజానికి స్విట్జర్లాండ్ లో వ్యభిచారం చట్టబద్దమే. అయితే జ్యూరిచ్ లోని కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం నిషిద్దం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని వ్యభిచార వ్యవహారాలు ఈ కొత్త ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని సౌకర్యాలతో మెరుగుపరిచిన భద్రత, పరిశుభ్రతలతో కూడిన ఈ శ్రుంగార గదులను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.. స్విట్జర్లాండ్ ప్రభుత్వం. అయితే అక్కడి వ్యభిచారులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే 12 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మాకు ఉపాధి కల్సిస్తుందని, ఇక్కడి వచ్చే విటులకు . అన్ని సౌకర్యాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గదులకు ఆన్ లైన్ బుకింగ్ కూడా ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లోని కామరాజు.. కొన్ని గదులను బుక్ చేస్తున్నట్లు అక్కడి మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more