మంచు వారి అమ్మాయిగా లక్ష్మీప్రసన్న మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నిర్మాత గా, నటిగా లక్ష్మీ సినీ ప్రపంచంలో సొంత ఇమేజ్ సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే..మంచు లక్ష్మీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అంతేవిధంగా మంచి పేరుకూడా తెచ్చుకుంది. అయితే ఇటీవల బుల్లితెర మీద మంచు వారి అమ్మాయి హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఒక డాన్స్ ప్రోగ్రాం కు జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది.డాన్సింగ్ జోడి ప్రోగ్రాంలో భాగంగా ఒక బుల్లి తెర జంట చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి లక్ష్మి ఉప్పొంగిపోయింది. అంతేకాక అందులోని మేల్ డాన్సర్ వెన్నునొప్పితో భాదపడుతున్నాడని తెలిసి, తనకు వెన్నునోప్పి బాధ ఎలా ఉంటుందో తెలుసని వెన్నునొప్పి గురించి చెప్పింది. మంచు లక్ష్మి భర్తకు చిన్నప్పటినుంచే వెన్నునొప్పి ఉండటం వల్ల తనకు వెన్నునొప్పి వాళ్ళు పడే భాదలు తెలుసునని,అందువల్ల జాగ్రతగా ఉండమని సూచించింది. అంతేకాక అంత బాధను భరిస్తూ డాన్స్ చేయటం నిజంగా గ్రేట్ అని ఆ డాన్సింగ్ జోడిని ఆకాశానికేత్తేసింది ఈ మంచువారామ్మాయి. అంతేకాకుండా.. మరో బుల్లితెర నటి చేసిన డ్యాన్స్ చూసిన లక్ష్మీ లో కొన్ని విచిత్రమైన మాటలు బయటకు వచ్చాయి. నిజంగా ఆసందర్భంలో లక్ష్మీలో ఒక రొమాన్స్ ఫిలీంగ్ కనబడింది. నీవు రేప్ చేశావు అని లక్ష్మీ నోటి నుండి మాటలు రావటంతో.. ఆ బుల్లితెర నటి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె ప్రక్కనే ఆమె భర్త కూడా ఉన్నారు. అయితే సమయంలో లక్ష్మీ మాటలు అందరికి ఆసక్తికరంగా మారాయి. లక్ష్మీ మాటల్లో అర్థం మాత్రం .. డ్యాన్స్ ను బాగా చేశావు అనే విధంగా చెప్పటానికి రేప్ చేశావు అనే మాటను వాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన భర్త కు ఉన్న వెన్ను నొప్పి గురించి కూడా చెప్పటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more