Sunny leone demands extra money for ragini mms 2

Sunny Leone demands extra money, Sunny Leone in Ragini MMS2, Sunny Leone demands money for hot scenes, Sunny Leone hot scenes

Sunny Leone demands extra money, Sunny Leone in Ragini MMS2, Sunny Leone demands money for hot scenes, Sunny Leone hot scenes

ఈ అమ్మడుకు దాని మీదే యావ ఎక్కువట

Posted: 08/08/2013 10:33 AM IST
Sunny leone demands extra money for ragini mms 2

ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ గా పాపులర్ అయి, బాలీవుడ్ లో మకాం వేసి హీరోయిన్ గా చెలామణి అవుతున్న సన్నీలియోన్ బాలీవుడ్ లో మంచి అవకాశాలే సంపాదిస్తుంది. ఇప్పటికే శృంగారాలన్నీ వెండితెర పై ఆరబోసి రసిక ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సన్నీ తాజాగా ‘రాగిణి ఎం.ఎం.ఎస్ -2 ’ లో హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి సినిమా ‘జిస్మ్-2 ’ లో కంటే ఈ సినిమాలో కాసిన్ని ఒయ్యారాలన్నీ ఎక్కువే ఒలకబోయడానికి సిద్దం కావడంతో దర్శకుడు కూడా వీలైనంత వరకు మసాలా దట్టించాలనుకొని ఆమె భర్తతో కొన్ని హాట్ సీన్స్ కి ప్లాన్ చేశారు. అలాంటి సీన్లలో నటించడానికి సిద్దమే కానీ దానికి కాస్త ఖర్చవుతుందని మొహం మీదే చెప్పేసి, 15 లక్షలు అదనంగా డిమాండ్ చేసింది. ఐదు నిమిషాల  పాటు ఆ సీన్లలో నటించినందుకు ఇంతమొత్తం అడగటంతో దర్శక నిర్మాతలు కూడా విధిలేని పరిస్ధితిలో ఇచ్చుకోవాల్సి వచ్చినా, సీన్లు మాత్రం హాట్ హాట్ గా బాగా వచ్చినందుకు దర్శక నిర్మాతలు ఆనందంగా వున్నారు. దీని పై ఈ భామ స్పందిస్తూ... నాకు అన్నింటి కంటే దానిమీదే యావ ఎక్కువ కాబట్టి ఎంతకైనా తెగిస్తానని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more