ఇప్పుడు హీరోయిన్ల మద్య పోటీ బాగా పెరిగింది. అయితే నటన పరంగా పోటీ పెరగలేదు. కానీ ఎక్స్ పోంజిగ్ విషయంలో సదరు హీరోయిన్లు ఒకరిని మించి మరోకరు పోటీపడి ఒళ్లును చూపిస్తున్నారు. ఇటీవల శ్రియ తన ‘పవిత్ర ’ మైన అందాలను సినిమాలో చూపించింది. కానీ శ్రియ అందాలతో సినిమాకు ఎలాంటి లాభం లేకుండా పోయిందని అప్పట్లో టాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ ఇటీవల ఆఫర్లు బాగా తగ్గిపోయి, అవకాశల కోసం అన్ని తెరిచి పెట్టుకున్న బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ ఛార్మి దేనికైన రెడీ అంటూ నిర్మాతలకు , దర్శకులు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఆమె ఆఫర్లకు ఆశపడిన హీరో నాగార్జున ఒక ఐటమ్ సాంగ్ ఇవ్వటం జరిగింది. అప్పట్నుంచి మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.ఇక ఎలాగు అవకాశాలు తగ్గిపోయాయని చివరకు వేశ్య పాత్రకు సై అంది. చందు దర్శకత్వంలో ‘ప్రేమ ఒక మైకం’ అనే సినిమాలో వేశ్య పాత్ర చేసింది.ఈమధ్యనే రిలీజ్ అయిన ఈసినిమా ప్రచార చిత్రాలలో ఛార్మి ఓరేంజ్ లో అందాలు ఒలకపోసింది. అంతేకాక ఈమధ్యనే శ్రియ వేశ్య పాత్ర చేసిన పవిత్ర సినిమాలో శ్రియ నటనా పరంగా పెద్దగా ఏమీ ప్రతిభ చూపించలేదని,కాని తను నటిస్తున్న సినిమాలో నటనకు స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి తన ప్రతిభ అంతా చూపిస్తా అని తెగ ఫోజులు కొడుతుంది. అయినా వేశ్య పాత్రలు వేసినపుడు ఎవరైనా వేశ్య అందాలు చూడటానికి వస్తారు కాని హీరోయిన నటనను ఎవరు చూస్తారు ఛార్మి అని ఆమె సన్నిహితులు వెటకారంగా వెకిలి నవ్వులు నవుతున్నారని ఫిలింనగర్ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more