పాకిస్థానీ పాపని...
పరువాలన్నీ చూపిస్తా...
అందాలన్నీ ఆరబోస్తా...
చూసినోళ్ళకు చూపినంత...
ఇది ఏ రసిక కవో రాసిన పద్యమో, పాటో కాదండీ.... కుర్రకారు ఆ పాపను చూడగానే ఇలాంటివే పాడుకోవాలనిపించేవి. ఇప్పటికే మీకు సగం అర్థం అయి ఉంటుంది. ఆమె ఎవరోకాదు హాట్ బ్యూటీ వీణా మాలిక్. పబ్లిసిటీ కోసం, డబ్బుకోసం ఒళ్ళు అందాలనే నమ్ముకొన్న ఈ అమ్మడు గతంలో చాలా సెన్సేషనల్ స్టేట్ మెంట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సెమీ న్యూడ్ గా, న్యూడ్ గా ఫొటోలు తీసి నెట్లో అప్ లోడ్ చేసే ఈ చిన్నది ఇటీవలే హీరోయిన్ గా మారి ‘సూపర్ మోడల్ ’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో వీణా మాలిక్ అందులో రెచ్చిపోయి నటించడమే కాకుండా, ఇష్టం వచ్చినట్టు రకరకాల బికినీలు వేసి అంగాంగ ప్రదర్శన చేసిందట. ఇప్పటి వరకు బికిల్లో కనిపించిన నేను ఇక పై జన్మలో బికీలు వేయనంటూ నిర్ణయించుకున్నట్లు తెలిపింది. దీంతో రసిక ప్రేక్షకులు, కుర్రకారు షాక్ తినడమే కాకుండా, ఈ మాటలు మాట్లాడింది వీణా మాలికేనా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారట. ఈసినిమా గురించి చెబుతూ.. ఇందులో నా గ్లామర్ చూసి అందరూ ఢంగైపోతారు అని తెలిపింది. ఈ మాటలు విన్న సినీ జనాలు ‘పులి మాంసం తినను ’ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఈమె కూడ అంతే... అవకాశం వస్తే మళ్లీ విప్పేయడానికైనా సిద్ధపడుతుంది. అయినా ఇప్పటికే సెమీ న్యూడ్; న్యూడ్ , బికినీ ఫోటోలతో హల్ చల్ చేసిన వీణా ఇప్పుడు అంతా కప్పుకున్నా ఏం లాభం? చూపించాల్సినవి, చూడాల్సిన అందాలు అన్నీ చూపించింది కదా ?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more