Alia bhatt nude photoshoot for calender

Alia bhatt nude photoshoot for Dabboo Ratnani calender, dabboo ratnani fashion calender, alia bhat nude photos on dabboo ratnani calender, alia bhatt hot stills

Alia bhatt nude photoshoot for Dabboo Ratnani calender, dabboo ratnani fashion calender, alia bhat nude photos on dabboo ratnani calender, alia bhatt hot stills

క్యాలండర్ కోసం న్యూడ్ గా

Posted: 06/27/2013 11:06 AM IST
Alia bhatt nude photoshoot for calender

బాలీవుడ్ లో ప్రముఖ హీరోల, దర్శక నిర్మాతల కూతుళ్ళు వెండితెర అరంగ్రేటం చేసి తనదైన ముద్రను వేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. సినిమాల్లో అవకాశాలు కొట్టేయడం కోసం బరితెగించి మరీ ఫోటో షూట్ లకు ఫోజులు ఇస్తున్నారు. ఆ మధ్య కమల్ కూతురు శ్రుతి హాసన్, అనిల్ కపూర్ కూతరు సోనమ్ కపూర్ తన స్థాయిని మరి హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజుల ఇచ్చారు. తాజాగా మరో దర్శక నిర్మాత అయిన మహేష్ భట్ గారాల పట్టీ ఆలియా భట్ వారందరి కన్నా ఓ అడుగు ముందుకు వేసింది. ఆ మధ్య స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో ఆరంగేట్రం చేసిన అలియా తోలి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులకు పిచ్చెకించిది. ఆ సినిమాలో ఇద్దరి హీరోలతో రొమాన్స్ చేసి మంచి మార్కులే కొట్టేసిన ఈ భామ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని నిర్వహించిన ఫ్యాషన్ క్యాలెండర్ ఫోటో షూట్ కోసం సెమీ న్యూడ్ గా ఫోజుకోట్టేసింది. ఎంతలా అంటే కేవలం లెగ్ వేర్ తోనే బాడీని కూడా కవర్ చేస్తూ కూర్చొని షూట్ చేయించుకుంది. నిండా ఇరవై సంవత్సరాలు కూడా నిండని ఈ అమ్మడు లేలేత అందాలను అక్కడున్న వారు తెగ ఎంజాయ్ చేశారు. మరి పేరు రావాలంటే పాత్రలకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాలని కానీ, ఇలా న్యూడ్ గా, సెమీ న్యూడ్ గా ఒంట్లో ఉన్న అందాలు ఆరబోస్తే ఏం లాభం అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh