Trisha to romance balakrishna

Trisha,Endrendrum Punnagai,Boologam,Balayya, trisha balakrishna, trisha, nandamuri balakrishna, balakrishna

Trisha might just team up with Nandamuri Balakrishna for Boyapati Sreenu's next project.

పేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ తో బాలయ్య

Posted: 06/19/2013 08:49 PM IST
Trisha to romance balakrishna

హీరో బాలక్రిష్ణ సినిమాల్లో సెంచరీ చేయాలనే ఆశతో దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా కమీట్ అయ్యాడు. ఇప్పటికే ఏజ్ బార్ అయిన బాలయ్య ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ సెంచరీ చేయాలని అనుకోవడం బాగానే ఉన్నా, ఈయన సరసన నటించడానికి మాత్రం కుర్ర హీరోయిన్లు వెనకాడుతున్నారు. ఈయన సినిమాలో మేం నటించం అంటే మేం నటించం అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగు జరుపుకుంటున్న ఈయన సినిమాకు ఇంత వరకు అధికారికంగా ఏ హీరోయిన్ ఖరారు కాలేదు. అయితే తాజాగా ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ సినిమలో ఛార్మీని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఖరారు కాలేదు. తాజాగా బాలయ్య సరసన త్రిషను కూడా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే సినీ జనాలు మాత్రం బాలయ్య ఇండస్ట్రీలో పేడ్ అవుట్ అయిన ఈ ఇద్దరి బామలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పుడే బాలయ్య పరిస్థితి ఇలా ఉంటే వందో సినిమా వరకు ఈయన సరసన నటించడానికి ఎవరూ ముందుకు రారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh