Telugu heroines in ipl spot fixing

Telugu heroines, Tollywood actress, Lakshmi rai, sanjana, sreeshanth, ipl fixing,

Telugu Heroines involved in Spot Fixing.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో తెలుగు పాపలు

Posted: 05/24/2013 04:56 PM IST
Telugu heroines in ipl spot fixing

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టుయిన శ్రీశాంత్ పోలీసుల విచారణలో ఒక్కొక్క నిజం చెబుతుంటే... గతంలో ఇతనితో సంబంధాలు పెట్టుకున్న టాలీవుడ్ కథానాయికలకు ఇప్పుడు చెమలు పడుతున్నాయి. అతనితో దిగిన ఫోటోలు, ఇతనితో టైంపాస్ కి చేసిన రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు ఇఫ్పుడు ఫోలీసుల విచారణలో బయటికి వస్తుండటంతో వీరి గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయట. బయటికి మాకేం పాపం తెలియదన్నట్లు ముఖం పెడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ ఫిక్సింగ్ రాజా ముంబై మోడళ్లతో సరససల్లాపాలు సాగించిన వీడియోలు దొరికినట్లు హాట్ హాట్ గా మీడియాలో వార్తలుగా వస్తున్నాయి. ఇక కొంతమంది సినీ తారలతో అతనికున్న సంబంధాలు కూడా ఇప్పుడు  బయటపడుతున్నాయి. తాజాగా అతని ల్యాప్ టాప్ లో కథానాయికలు లక్ష్మీరాయ్, సంజనల ఫోటోలను కూడా పోలీసులు గుర్తించారట. ఈ విషయం పై శ్రీశాంత్ ని విచారించగా.... వారితో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో వీరి ఫీజులు ఎగిరిపోయాయట. మరి వీరికి ఆ ఫిక్సింగ్ రాజాతో ఏం సంబంధం ఉందో త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more