Bipasha basu dating harman baweja

bipasa basu again in love affair, bipasa basu again with harman baweja, bipasa basu again in love affair, bollywood bipasa basu.

Bipasha Basu is always in the news for her love affairs. After Dino Morea and John Abraham its time for Harman Baweja to appear in her latest affairs list.

బిపాసాకి మరోడు దొరికాడు

Posted: 05/23/2013 04:30 PM IST
Bipasha basu dating harman baweja

బాలీవుడ్ డస్కీ బ్యూటీ గా పేరొందిన బిపాసాబసు ఈ మధ్యన బొత్తిగా తెర పై కనిపించడం లేదు. కారణం ఈ అమ్మడుకు ఎవరూ ఆపర్లు ఇవ్వకపోవడమే. గత కొద్ది రోజుల క్రితం వరకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంతో పీకల్లోతు ప్రేమలో మునిగి అచ్చట, ముచ్చట తీర్చుకున్న తరువాత ఇక పెళ్ళి చేసుకుంటారనుకున్న సమయంలో ఏమైందో కానీ వీరిద్దరి మధ్య చెడి పెళ్లి పెటాకులు అయింది. ఈ షాక్ తరువాత చాలా రోజులు సింగిల్ గా ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ హీరోతో పని మొదలు పెట్టిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత నుండి ప్రేమ లేదూ, దోమా లేదూ... చూపంత కెరిపైనే అని బిల్డప్ కూడా ఇచ్చింది. కానీ తీరా ఈమెకు అవకాశం ఇచ్చే నాధుడే లేకుండా పోయారు. ఓ ప్రక్క ఒంటరి తనం, మరో ప్రక్క ఖాళీ.... దీంతో మళ్లీ ఈ అమ్మడు మనస్సు ప్రేమ పైకి మళ్లిందట. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న యువ నటుడు హర్మాన్ బవేజాను బుట్టలో వేసుకుందట. ఎలాగు మనోడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు కాబట్టి బిపాసాతో పనికానిస్తున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు వీరిద్దరు పబ్లిగ్గానే చెట్టాపట్టాల్ వేసుకొని పార్టీలకు పబ్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారట. మరి బడేజాతో అయినా బిపాసా బంధం ముడి పడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more