Sherlyne chopra in transparent dress in cannes film fest

sherlyne chopra in transparent dress in cannes film fest, Indian actresses walks on red carpet in Cannes 5th day events, aishwarya rai in 66th cannes film fest, vidya balan in 66th cannes film fest

sherlyne chopra in transparent dress in cannes film fest, Indian actresses walks on red carpet in Cannes 5th day events, aishwarya rai in 66th cannes film fest, vidya balan in 66th cannes film fest

కాన్స్ లో కూడా ఆరబోసింది

Posted: 05/22/2013 01:35 PM IST
Sherlyne chopra in transparent dress in cannes film fest

ఫారిన్ లో జరుగుతున్న అంతర్జాతీయ కాన్స్ ఫిలిం ఫెస్టివెల్స్ లో ప్రపంచ దేశాల నుండి వచ్చిన అందాల తారలు తన వయ్యారాలన్నీ రెడ్ కార్పెట్ పై ఒలకబోస్తున్నారు. ఇక మన దేశానికి చెందిన ప్రముఖ తారామణులు 5వ రోజు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫిలిం ఫెస్టివెల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్, షెర్లిన్ చోప్రా, మల్లికా షెరావత్ అక్కడ సందడి చేశారు. ఈ ప్రదర్శనలో హాట్ సెక్సీ సుందరి షెర్లిన్ చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రాన్స్ పెరంట్ నల్లరంగు దుస్తులు ధరించి, తన అందాలను ప్రదర్శిస్తూ మగవాళ్ళ మతులు పోగొట్టడమే కాకుండా, ఆ డ్రెస్సులో వయ్యారంగా ఈ చిన్నది అలా...  అలా... హంసలా నడుచుకుంటూ వెళుతుంటే అక్కడి వాళ్ళు సొంగకార్చుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడు అక్కడ చేసిన అందాల ప్రదర్శన ఎంతో. తాజాగా ‘కామసూత్ర ’ చిత్రంలో నటించిన చిత్రం ఏ మాత్రం హిట్ అవుతుందో కానీ ఈ అమ్మడు మాత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో మరింత పబ్లిసిటీ వచ్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more