Heroine deepika reveals about ex boy friend

deepika padukone heroine, deepika padukone another boyfriend, deepika padukone reveals ex boy friend, ranbir kapoor hero, Ranbir Kapoor fear of spiders, cockroaches

deepika padukone heroine, deepika padukone another boyfriend, deepika padukone reveals ex boy friend, ranbir kapoor hero, Ranbir Kapoor fear of spiders, cockroaches

మాజీ లవర్ సీక్రెట్స్ చెప్పేసింది

Posted: 05/18/2013 04:48 PM IST
Heroine deepika reveals about ex boy friend

బాలీవుడ్ అందాల సుందరి, టాప్ హీరోయిన్ అయిన దీపికా పదుకునే ఇప్పటి వరకు ఎందరితోతో ప్రేమాయణాలు నడిపించిన విషయం తెలిసిందే. గతంలో ఛాక్లెట్ బాయ్ అయిర రణబీర్ కపూర్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. ఆ తరువాత ఏమైందో కానీ వీరిద్దరి మధ్య చెడింది. దీంతో ఈ అమ్మడు బిజినెస్ కింగ్ అయిన విజయ్ మాల్యా కొడుకు సిదార్థ్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. ఈయననూ వదిలేసి గత కొంత కాలం నుండి బాలీవుడ్ హీరో అయిన రణ్ వీర్ కపూర్ తో ఎంజాయ్ చేస్తుంది. ఈమె ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూ లో తన మాజీ లవర్ అయిన రణబీర్ కపూర్ సీక్రెట్లు కొన్ని బయట పెట్టింది. రణబీర్ కపూర్‌కు బొద్దింకలన్నా, సాలీడు పురుగులన్నా మహా భయమట. వాటిని చూస్తే చంపేయడానికో, బయటకు పంపడానికి ట్రై చేస్తే...రణబీర్ మాత్రం వాటిని చూసి దాక్కుంటాడట.  సాధారణంగా ఇలాంటి వాటికి ఎక్కువగా అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. కానీ రణబీర్‌కు ఇలాంటి భయం ఉండటం చూసి తాను మొదట్లో ఆశ్చర్య పోయానని తెలిసింది. అయినా ఆయనతో చెడిన ఆయన పర్సనల్ విషయాలను ఇంత బామాటంగా ఎందుకు చెప్పిందోనని బాలీవుడ్ జనాలు ఆరా తీస్తున్నారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ‘యే జవానీ హై దివానీ ’ చిత్రంలో రణబీర్ కి సరసన నటించింది. మరి ఈ అమ్మడు వాలకం చూస్తుంటే మళ్ళీ ఇతనికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more