హాట్ లేడీ వీణా మాలిక్ తన వెలికి చేష్టలతో అనతి కాలంలోనే డర్టీ లేడీగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తూ తోటి హాట్ హీరోయిన్లకు గట్టి పోటీ నిస్తుంది. అయితే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ సెక్స్ వీడియో ఈ మధ్య ఇంటర్ నెట్ లో హల్ చల్ చేసింది. అందులో తన తోటి నటుడు అయిన రాజన్ తో పూర్తి స్థాయి శ్రుంగారంలో పాల్గొన్నట్లు ఉంది. ఈ వీడియో క్లిప్ పై ఆమె కాస్తంత ఘాటుగా స్పందించింది. తమ మధ్య ఎలాంటి అక్రమం బంధం లేదని, మేము రియల్ గా సెక్స్‌లో పాల్గొన లేదని, ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన ఆ ఎంఎంఎస్ క్లిప్ తన బాలీవుడ్ చిత్రం ‘జిందగీ 50-50' చిత్రంలోనిదే అని, ఎవరో కావాలనే వాయిస్ ని మార్చారని, తన పై బరద చల్లడానికే ఇదంతా చేస్తున్నారని, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పింది. ‘జిందగి 50-50' అనే చిత్రం వివరాల్లోకి వెళితే.. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిసున్నాయి. అయితే సినీ జనాలు న్యూడ్ గా నటిస్తే తప్పులేదు గానీ, ఆమె నటించిన వీడియోని అప్ లోడ్ చేసినందుకే ఇంత ఫైర్ అవుతుందా అని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more