Anchor as call girl in park movie

TV programmes anchor as call girl in Park movie, anchor sarayu latest news, cooking programme anchor sarayu latest news, sarayu as call girl in park movie, park telugu movie latest news, aditya directorial movie park, sarayu latest hot photos in park movie, sarayu latest photoshoot, manasantha nuvve director aditya, tv anchor sarayu latest news, tv anchor sarayu as call girl

TV programmes anchor as call girl in Park movie, anchor sarayu latest news, cooking programme anchor sarayu latest news, sarayu as call girl in park movie, park telugu movie latest news, aditya directorial movie park, sarayu latest hot photos in park movie, sarayu latest photoshoot, manasantha nuvve director aditya, tv anchor sarayu latest news, tv anchor sarayu as call girl

కాల్ గర్ల్ అవతారం ఎత్తిన యాంకర్

Posted: 04/25/2013 07:31 PM IST
Anchor as call girl in park movie

ఈ మధ్య కాలంలో చాలా మంది బుల్లితెర యాంకర్లు వెండి తెర పై కనిపించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. గత రెండు దశాబ్దాల నుండి బుల్లితెరను తనదైన శైలిలో ఏలుతున్న ఉదయభాను ఇప్పటికే ఐటెం గర్ల్ గా పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు తాజాగా మరో బుల్లితెర యాండర్ వెండితెర పై ‘కాల్ గర్ల్ ’ అవతారం ఎత్తబోతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం అతివలను వివిధ రకాల వంటల ద్వారా పలకరిస్తూ కొత్త కొత్త రుచులను పరిచయం చేసిన యాంకర్ ‘సరయూ ’ అంటే దాదాపు తెలియని వారుండరు. ఇప్పుడు ఆమె ‘మనసంతా నువ్వే ’ లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ‘పార్క్ ’ అనే సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాలో ‘సరయూ  ’ కాల్ గర్ల్ గా నటించబోతుందట. ఇప్పటికే వెండితెర పై హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన శ్రేయ, ఛార్మి లాంటి వాళ్లు అలాంటి పాత్రలు చేయంగా లేనిది నాకేంటి అనుకుందో ఏమో గానీ ఈ అమ్మడుకు వంటల్లో రకరకాల రుచులు బోరు కొట్టి, వెండితెర రంగుల ప్రపపంచంలో కొత్త రుచుల కోసం వెంపర్లాడే ఇలాంటి పాత్రకు ఒప్పుకుందని అనుకుంటున్నారు బుల్లితెర జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh