నటుడు అల్లరి నరేష్ నటించి సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. అందరు స్టేజీ పై ఉన్న వారిని చూస్తున్నారు. కానీ కెమెరా కన్ను మాత్రం అల్లరి నరేష్ తోనటించిన హీరోయిన్ పై నిఘా పెట్టింది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు క్లిక్ మనిపిస్తుంది. అయితే ఇంతలో అల్లరి నరేష్ స్టేజీ మీద హంగామ చేస్తున్నాడు. ఆయన హీరోయిన్ ప్రాచి దేశాయ్ మాత్రం తన చేతిలోని సెల్ ఫోన్ మీద చేతులను వేగంగా కదుపుతుంది. అసలే ఎక్స్ పోజింగ్ తో ఆడియో ఫంక్షన్ కు వచ్చింది. ఆమె బాడీ మెత్తాన్ని బ్లూ డ్రెస్ నింపుకుంది. అంటే జబ్బలు కనిపించే విధంగా ప్రాచి దేశాయ్ రావటం జరిగింది.
చెతిలో ఉన్న సెల్ ఫోన్ తో సంబందం పెట్టుకుంది. కానీ తన డ్రెస్ విషయం మరిచిపోయింది..అందే కెమెరా ఒక్కసారిగా 100 సార్లు క్లిక్ మనిపించి, రహస్య స్థావరాన్ని బందించింది. కెమెరా క్లిక్ శబ్దాలకు కూడా ఆమె లో చలనం రాలేదు. సెల్ ఫోన్ మీద బిజీగా ఉన్న హీరోయిన్ లో అందాలను కెమెరా కన్ను దోచుకోని వెళ్లిపోయింది. కేవలం ఫ్లబిసిటీ కోసమే ప్రాచి దేశయ్ అలా చేసిందని చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ స్పాట్ కవరేజ్ చేసింది ఎవరో తెలుసు. అరవై ఏళ్లు దాటిన యంగ్ కెమెరా మ్యాన్. తన కళ్లజోడు సరిచేసుకుంటూ.. కెమెరా కంటితో.. అల్లరి నరేష్ హీరోయిన్ ప్రాచి దేశాయ్ లో అందాలను బందించాడని.. కెమెరా మ్యాన్లు జోకులు వేసుకుంటున్నారు. హీరో అల్లరి నరేష్ కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more