Actress anjali new offer in hero venkatesh

actress anjali ,victory venkatesh again,telugu actress ,actress anjali pics, anjali images, telugu movies, venkatesh movies, multi star movies in telugu, seethamma vakitlo sirimalle chettu, mahesh babu

actress anjali new offer in hero venkatesh

actress-anjali.gif

Posted: 03/28/2013 02:41 PM IST
Actress anjali new offer in hero venkatesh

actress anjali new offer in hero venkatesh

గోదావరి  యాసలో మాట్లాడి.. తెలుగు సినీమా ప్రేక్షకుల  మనుసు దోచుకున్న.. టాలీవుడ్ సీతమ్మ అంజలి. తెలుగు పరిమాళం, తెలుగు సంప్రదాయం, హీరోయిన్ అంజలి వద్ద 1000 పర్సెంట్  కనిపిస్తుంది.  స్వయంగా తెలుగు వారై అయిన.. చెన్నైలో సిర్థపడిన కుటుంబం కావటంతో అంజలి కొన్ని సినిమా కష్టాలు తప్పలేదు.  మొదటి  తెలుగువారే ఆమెను  దూరం పెట్టినట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత  తమిళంలో వచ్చిన అవకాశాలను  అందిపుచ్చుకొని.. అంజలి తనలో ఉన్న నటన టెలెంట్ ను  సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆమెలో ఉన్న నటనను గుర్తించిన దర్శకులు .. అవకాశాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే అంజలి తన వద్దకు వచ్చిన వారిని నిరాశపరచకుండా,  వారికి  అన్ని విధాల న్యాయం  చేయటంతో ఆమె పేరు టాలీవుడ్  టూ కోలీవుడ్ లో  బాగా వినిపిస్తుంది.  ఇటీవల తమిళంలో.. ఒక ఐటమ్ సాంగ్ చేయటంతో  దానిపై  సినిమా విమర్శకులు మండిపడ్డారు. గ్లామర్ ఉన్నప్పుడే.. కాస్తో, కూస్తో  కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతో  అంజలి  వచ్చిన అవకాశాలకు న్యాయం చేస్తుందని  ఆమె అభిమానులు చెబుతున్నారు.  టాలీవుడ్ లో  సీతమ్మగా పేరుతెచ్చుకున్న  అంజలికి  మరో  బంఫర్ తగిలింది. సీతమ్మ వాకిట్లో...తర్వాత డిమాండ్‌ పెరిగిపోయిన అంజలికి ఇప్పుడు విదేశాలలో ఈవెంట్లలో పాల్గొనాల్సిందిగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే మళ్లీ వెంకటేష్‌తో బోల్‌బచ్చన్‌రీమేక్‌లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఓ ఈవెంట్‌ షో నిర్వాహకులు విదేశాలలో పాల్గొనాల్సిందిగా అంజలికి రూ.50 లక్షలు ఆఫర్‌ చేసినట్లు సమాచారం.  హీరోయిన్  అంజలి వేసే ఒక్కొక్క అడుగుకు తన ఇమేజ్ పాటు .. పారితోషకం కూడా భారీగా పెంచుకుంటూ పోతుందని  సినీ పెద్దలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahrukh khan romances priyamani in item song in chennai
Sana khan hard work in kollywood film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more