సినిమా ఇండస్ట్రీలో పుట్టుకువచ్చే గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మీదనే ఎక్కువగా పుట్టుకొట్టుస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అయిన శ్రుతి హాసన్ పై ఓ స్ట్రాంగ్ రూమర్ వినబడుతుంది. సాధారణంగా మన దేశం అమ్మాయిలు వేరే దేశాల అమ్మాయిల కంటే స్మోకింగ్ తక్కువగానే చేస్తారు. కానీ ఇటీవలే పాశ్చత్య కల్చర్ ని ఒంటబట్టించుకుంటున్న మనవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చడానికి మెల్లిగా అలవాటు పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది క్లబ్ డ్యాన్సర్లు, పబ్ లో ఎంజాయ్ చేసే అమ్మాయిలు, సాఫ్ట్ వేరు అమ్మాయిలు సిగరెట్లు కాలుస్తుండటం చూస్తుంటాం. అయితే ఈ ముద్దుగుమ్మ కూడా స్మోకింగ్ లో కింగేనని ఫిలింవర్గాల సమాచారం. దాదాపు రోజు రెండు మూడు పెట్టెలు కాల్చందే ఈ అమ్మడుకు నిద్రపట్టదని, షూటింగ్ గ్యాబ్ లో రైలింజన్ పొగ వదిలినట్లు పొగ వదులుతూనే ఉంటుందని తాజాగా రవితేజ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు గురించి ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెవులు కొరుక్కుంటున్నారు . మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.... ఇన్ని సిగరెట్లు కాల్చే శ్రుతి తన బాడీని అంత ఫిట్ గా, గ్లామర్ గా ఎలా ఉంచుతుందనేది మాత్రం సందేహంగానే మిగులుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more