Katrina hrithik to share another lip lock

Katrina Kaif, Hrithik Roshan, another lip lock, hrithik katrina lip lock, Bang Bang, Zindagi Na Milegi Dobara, passionate kiss, Zoya Akhtar

Katrina Kaif, Hrithik Roshan to share another lip lock in Bang Bang - After sharing a passionate kiss in Zoya Akhtar's Zindagi Na Milegi Dobara, actors Hrithik Roshan and Katrina

Katrina- Hrithik  to share another lip lock.png

Posted: 03/02/2013 04:25 PM IST
Katrina hrithik to share another lip lock

lip-lock-kiss

ఈ మధ్య కాలంలో సినిమాల్లో లిప్ లాక్ కిస్సులు సర్వసాధారణం అయిపోయాయి. ఇక హాలీవుడ్, బాలీవుడ్ లలో అయితే వీటికి కొదవే ఉండవు. అయితే లిప్ లాక్ సీన్లు అందరి హీరో హీరోయిన్ల మధ్య అంతగా పండవు. కొందరు లిప్ లాక్ సీన్లలో నటిస్తే. మరి కొందరు జీవిస్తారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా, టాప్ హీరో హృతిక్‌ రోషన్‌ ల మధ్య లిప్ లాక్ సీన్ అదిరిందట. తాజాగా వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌ ’ సినిమాలో లిప్ లాక్‌ సీన్ అట్రాక్షన్ కానుందట. ఎందుకంటే వీరిద్దరు ఆ ముద్దు సీన్లో జీవించి, మధురమైన అధర రసాలను జుర్రుకున్నారట.  'నైట్‌ అండ్‌ డే' ఆంగ్ల సినిమాకు రీమేక్‌ గా వస్తున్న ఈ చిత్రంలో లిప్ లాక్ సీన్లు చాలానే ఉన్నాయట. ఇక సీన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సీన్లు పెట్టాల్సి వస్తుందని దర్శకుడు చెబుతున్నారు. గతంలో వీరిద్దరు 'జిందగీ నా మిలేగి దుబారా'లో ’ కూడా లిప్ లాక్ సీన్ ని బాగా పండించారు. సో... సీన్లు చూస్తే ప్రేక్షకులు కూడా సొల్లు కార్చుకోవడం ఖాయం అన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik in kannada dirty picture
Pakisthani actress meera in top less  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more