Ram gopal varma sex comedy movie

Ram Gopal Varma sex comedy movie , Ram gopal Varma latest movies, Ram gopal varma 26/11 India pai daadi movie, Sex based movies in Bollywood

Ram Gopal Varma sex comedy movie , Ram gopal Varma latest movies, Ram gopal varma 26/11 India pai daadi movie, Sex based movies in Bollywood

Ram Gopal Varma sex comedy movie.png

Posted: 02/27/2013 04:28 PM IST
Ram gopal varma sex comedy movie

varma

యధార్థ సంఘటలను ఆధారంగా క్రైమ్ స్టోరీస్ ని తెరపైకి ఎక్కించి, అనేక వివాదాల్లోకి ఎక్కిన రామ్ గోపాల్ వర్మకి ఆ సినిమాల పై బోరు కొట్టిందో లేక, ఒంటరిగా ఉండే వర్మ మనస్సు సెక్స్ వైపు మళ్లిందో లేక వైవిధ్యం ఉండాలనుకునే ఆయన సెక్స్ ని కూడా ఓ సినిమాగా తీయాలనుకున్నాడో ఏమో కానీ, తర్వలో ఓ మంచి మసాలా సెక్స్ సినిమా తీయబోతున్నాడు. మార్కెట్లో ఏ సినిమాలకు గిరాకీ ఉన్నా లేకున్నా వీటికి మాత్రం కలెక్షన్లు ఫుల్ గా వస్తాయి. సెక్స్ ని నమ్ముకొని తీసిన ఏ సినిమా కూడా నష్టపోలేదు. అసలే ఈ మధ్యన నష్టాల్లో ఉన్న వర్మ వాటిని అథికమించేందుకు ఈ సెక్స్ సూత్రాన్ని నమ్మినట్లుంది. ప్రస్తుతం 26/11 ముంబయి దాడులపై చిత్రం విడుదల, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదల తరువాత ఓ సెక్స్ కామిడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో యూనివర్సల్ సబ్జెక్ట్ సెక్స్ కనుక పిల్లాపీసును తీసేస్తే అడల్ట్ 100 పర్సెంట్ చూస్తారన్న నమ్మకంతో రాము ఉన్నట్లు సమచారం. గతంలో ఈయన తీసిన చిత్రాల్లో సెక్స్ సన్నివేశాలు డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే పాయింట్ ని తీసుకొని సినిమా చేయడం మొదటి సారే. మరి ఈ తరహా చిత్రాల్లో ఏ మాత్రం రాణిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi daughter jhanvi hot sexy thighs show
Sherlyn chopra back in kamasutra 3d  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more