షెర్లిన్ చోప్రా.... ఈ పేరు చెప్పగానే రసికుల మనస్సుల్లో కోరికలు ఉవ్వెత్తున ఎగిరిపడతాయి. మోడల్ గా ఎంట్రీ ఇచ్చి, సెక్సీ ఇమేజ్ కోసం బరితెగించి, చివరకు ప్లేబాయ్ మేగజైన్ పై న్యూడ్ గా దర్శనం ఇచ్చి అందరి చూపులు తనవైపు తప్పుకుకొని, చిరవకు హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న షెర్లిన్ చోప్రా ఈ మధ్యనే ‘కామసూత్ర ’ అనే చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలసిందే. ఈ చిత్రం త్రీడీలో రూపొందుతుంది. ఇందులో కూడా న్యూడ్ గా నటించింది. అయితే ఈ మధ్యన సెలబ్రెటీలు మూగ జీవాల సంస్థ అయిన ‘పెటా ’ (స్వంత పబ్లిసిటీ) కోసం కూడా ఆ సంస్థ తరుపున ఫ్రీగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు ఆ సంస్థ తరుపున అర్ధనగ్నంగా ఫోజులు ఇస్తూ ప్రచారం చేశారు. వారందరికి ఫుల్ గా పబ్లిసిటీ కూడా వచ్చింది. ఎప్పుడు పబ్లిసిటీ కోసం వెంపర్లాడే షెర్లిన్ కూడా ఓ కొత్త ట్యాగ్ లైన్ తో ‘పెటా ’ తరుపున రంగంలోకి దిగింది. ‘‘కుక్కలు కండోమ్స్ వాడవు ’’ అని ప్రచారం చేసింది. అయినా జంతువులు కండోమ్స్ వాడవని అందరికి తెలిసిన విషయమే. ఈ కొటేషన్ ఆ సంస్థదే అయినా దాన్ని ప్రచారం చేసిన షెర్లిన్ చోప్రా ని మాత్రం జనాలు కుక్కల కండోమ్స్ సంగతి ఏమోగానీ, ఈమె కండోమ్స్ పేరిట బాగా పబ్లిసిటీ చేసుకుందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more